కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Sree Vishnu Movie Updates

ట్యాగ్ · 7 కథనాలు

Sree Vishnu Birthday Glimpse Out From Samajavaragamana Movie,Telugu Filmnagar,Telugu Movie News 2023,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Sree Vishnu New Movie,Sree Vishnu Movies,Sree Vishnu Upcoming Movie,Sree Vishnu Latest
ట్రైలర్ & టీజర్

శ్రీవిష్ణు సామజవరగమన గ్లింప్స్ రిలీజ్

సినిమా సినిమాకు కొత్తదనం ఉండేలా చూసుకునే హీరోల్లో శ్రీవిష్ణు ముందుంటాడు. సినిమా విజయాపజయాలను పట్టించుకోకుండా తను చేసే సినిమాలు డిఫరెంట్ గా ఉండాలని చూసుకుంటాడు. అందుకే శ్రీవిష్ణు నుండి సినిమా వస్తుందంటే ప్రేక్షకులకు కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. గత ఏడాది అల్లూరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శ్రీ విష్ణు. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శ్రీ విష్ణు హీరోగా వస్తున్న సినిమా సామజవరగమన. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Latest Movie Update, Latest Tollywood News,Samajavaragamana Movie, Sree Vishnu, Sree Vishnu Latest Movie, Sree Vishnu Latest Movie News, Sree Vishnu Movie Updates, Sree Vishnu Movies, Sree Vishnu New Movie, Sree Vishnu New Movie Update, Sree Vishnu S
ట్రైలర్ & టీజర్

శ్రీవిష్ణు సామజవరగమన గ్లింప్స్ రిలీజ్ టైమ్ ఫిక్స్

టాలీవుడ్ టాలెంటెడ్ హీరోల్లో శ్రీవిష్ణు పేరు కూడా ముందుంటుంది. రొటీన్ కు భిన్నంగా ఉండే సినిమాలు చేయడానికే శ్రీవిష్ణు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు. సినిమా జయాపజయాలను పక్కనపెట్టి విభిన్నమైన పాత్రలను చేయడానికే ప్రయత్నిస్తుంటాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ‘వివాహ భోజనంబు’ వంటి కామెడీ చిత్రాన్ని తెరకెక్కించిన రామ్‌ అబ్బరాజు దర్శకత్వంలో ఈసినిమా రూపొందుతుంది. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను ముగించుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Sree Vishnu New Movie Title And First Look Revealed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Sree Vishnu,Sree Vishnu Movies,Sree Vishnu New Movie,Sree Vishnu Latest Movie,Sree V
ఫస్ట్ లుక్

శ్రీవిష్ణు కొత్త సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్

సినిమా సినిమాకు కొత్తదనం ఉండేలా చూసుకునే హీరోల్లో శ్రీవిష్ణు ముందుంటాడు. సినిమా విజయాపజయాలను పట్టించుకోకుండా తను చేసే సినిమాలు డిఫరెంట్ గా ఉండాలని చూసుకుంటాడు. అందుకే శ్రీవిష్ణు నుండి సినిమా వస్తుందంటే ప్రేక్షకులకు కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. గత ఏడాది అల్లూరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శ్రీ విష్ణు. ఇక ఇప్పుడు కొంత గ్యాప్ తరువాత తన కొత్త ప్రాజెక్ట్ ను లైన్ లో పెట్టేశాడు. నేడు ఈసినిమాకు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. తాజాగా ఈసినిమా టైటిల్ ను ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈసినిమాకు సామజవరగమన అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు ఇప్పటికే ఈసినిమా…

TFN Adminవాట్సాప్
Sree Vishnu New Movie First Look Released,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Sree Vishnu,Hero Sree Vishnu,Sree Vishnu Movie Updates,Sree Vishnu latest Updates,Sree Vishnu ne
ఫస్ట్ లుక్

శ్రీ విష్ణు 'అల్లూరి' ఫస్ట్ లుక్ రిలీజ్..!

సినిమా జయాపయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు టాలీవుడ్ లో ఉన్న విలక్షణ నటుల్లో ఒకరైన శ్రీవిష్ణు. గత ఏడాది ‘గాలి సంప‌త్’, రాజ రాజ చోర అనే సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాగా.. ఈఏడాది అర్జున ఫల్గుణ, భళా తందనాన అనే సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. ఇక ఇప్పుడు మరో సినిమాను సిద్దం చేస్తున్నాడు. ప్ర‌దీప్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో శ్రీవిష్ణు ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా టైటిల్ ను అలానే ప్రీ లుక్ ను చాలా రోజుల క్రితమే రిలీజ్ చేశారు. అల్లూరి అనే టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేశారు. ఈసినిమాలో శ్రీవిష్ణు పోలీస్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక తాజాగా ఈసినిమా నుండి తాజాగా…

TFN Adminవాట్సాప్
Sree Vishnu about Bhala Thandhanana Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Bhala Thandhanana Movie,Bhala Thandhanana Telugu Movie,Bhala Thandhanana Movie Climax,Bhala Than
సినిమా వార్తలు

'భళా తందనాన' నెవర్ బిఫోర్ క్లైమాక్స్ చూస్తారు..!

చైతన్య దంతులూరి దర్శకత్వంలో శ్రీవిష్ణు, క్యాథరిన్ థ్రెసా హీరో,హీరోయిన్లుగా నటించిన చిత్రం భళా తందనాన. రేపు ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఈ సందర్భంగా గురువారంనాడు హీరో శ్రీవిష్ణు మీడియా సమావేశంలో చిత్రం గురించి పలు విషయాలు తెలియజేశారు.

TFN Adminవాట్సాప్
Sree Vishnu New Movie Title Revealed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Sree Vishnu,Hero Sree Vishnu,Sree Vishnu Movie Updates,Sree Vishnu Latest Movie News,Sree Vishnu new
సినిమా వార్తలు

'అల్లూరి' గా వస్తున్న శ్రీవిష్ణు..!

టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ నటుల్లో శ్రీవిష్ణు కూడా ఒకడు. కాస్త రొటీన్ కు భిన్నంగా ఉండే సినిమాలను తీయడానికే శ్రీవిష్ణు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు. సినిమా జయాపయాలతో పనిలేకుండా ప్రస్తుతం అయితే కెరీర్ లో ఎలాంటి ఢోకా లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. గత ఏడాది ‘గాలి సంప‌త్’, రాజ రాజ చోర అనే సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాగా.. ఈఏడాది అర్జున ఫల్గుణ అనే సినిమాతో అలరించాడు. అయితే ఈ సినిమా కూడా అనుకున్నంత విజయం అందించలేకపోయింది. ఇక ప్రస్తుతం 'బాణం' ఫేమ్ చైతన్య దంతులూరి దర్శకత్వంలో ''భళా తందనాన'' అనే సినిమాను చేస్తున్నాడు శ్రీవిష్ణు. ఈసినిమా కూడా రిలీజ్ కు సిద్దమవుతుంది.

TFN Adminవాట్సాప్
Sree Vishnu opens up about movie experiments,Latest Telugu Movies 2021,Telugu Film News 2021, Latest Telugu Movie News, Telugu Filmnagar, Tollywood Movie Updates, New Telugu Movies 2021, Sree Vishnu, Sree Vishnu New movie, Sree Vishnu movies, Sree Vi
సినిమా వార్తలు

ఇండస్ట్రీ లో ప్రతీ హీరోను గౌరవిస్తా - శ్రీవిష్ణు

విభిన్న కథా చిత్రాలను ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్న హీరో శ్రీవిష్ణు వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన మరో మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తేజ మార్ని దర్శకత్వంలో శ్రీవిష్ణు , అమృత అయ్యర్ జంటగా రాజమండ్రి బ్యాక్‌డ్రాప్‌లో వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిన “అర్జున ఫల్గుణ” మూవీ డిసెంబర్ 31న విడుదల కానుంది.నరేష్ , సుబ్బరాజు , శివాజీరాజా ముఖ్య పాత్రలలో నటించారు. ప్రియదర్శన్ బాలసుబ్రమణియన్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్

షేర్