శాకుంతలం మూవీ ప్రమోషన్స్ కై భారీ ప్లానింగ్ లో సమంత

Samantha Planning Big For Shaakuntalam Movie Promotions,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Shaakuntalam,Shaakuntalam Movie,Shaakuntalam Telugu Movie,Shaakuntalam Update,Shaakuntalam Updates,Shaakuntalam Movie Updates,Shaakuntalam Movie Update,Shaakuntalam Movie Latest Updates,Shaakuntalam Movie Latest Update,Shaakuntalam Latest Update,Shaakuntalam Latest Updates,Shaakuntalam Telugu Movie Latest Updates,Shaakuntalam Movie News,Shaakuntalam Telugu Movie Latest News,Shaakuntalam Movie Latest News,Samantha,Samantha Movies,Samantha New Movie,Samantha Latest Movie,Samantha Upcoming Movie,Samantha New Movie Updates,Samantha Latest Movie Updates,Samantha Movie Updates,Samantha Movie News,Samantha New Projects,Samantha Latest Projects,Samantha Upcoming Projects,Samantha Next Projects,Samantha Latest News,Samantha Movie Updates,Samantha Shaakuntalam,Samantha Shaakuntalam Movie,Shaakuntalam Movie Promotions,Shaakuntalam Promotions,Samantha Shaakuntalam Movie Promotions,Samantha Shaakuntalam Promotions

దిల్ రాజు ప్రొడక్షన్స్, గుణ టీమ్ వర్క్స్ బ్యానర్స్ పై గుణశేఖర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత, దేవ్ మోహన్ జంటగా మహా భారతం ఆదిపర్వం లోని శకుంతల, దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా మైథలాజికల్ మూవీ భారీ బడ్జెట్, భారీ సెట్స్ తో తెరకెక్కిన శాకుంతలం మూవీ 2023 ఏప్రిల్ 14 వ తేదీన రిలీజ్ కానుంది. ఈ మూవీలో అదితి బాలన్, మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, కబీర్ దుహన్ సింగ్, అల్లు అర్హ ముఖ్య పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సమంత ఫస్ట్ టైమ్ నటించిన ఈ మైథలాజికల్ మూవీ శాకుంతలం 3D ఫార్మాట్ లో పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ కానుంది.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ట్రైలర్ , సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సమంత ప్రస్తుతం సిటాడెల్ హిందీ వెబ్ సిరీస్ షూటింగ్ లో పాల్గొంటున్నారు.ఈ నెల చివరి వారంలో అక్కడ షూటింగ్ కార్యక్రమాలు ముగించుకోబోతున్న సమంత ఆ తర్వాత శాకుంతలం సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరు కానున్నారనీ , శాకుంతలం సినిమా యొక్క పబ్లిసిటీ కార్యక్రమాలకు సమంత కాస్త ఎక్కువ డేట్లను కేటాయించనున్నారనీ , హైదరాబాద్ తో పాటు చెన్నై.. బెంగళూరు.. ముంబై ఇంకా పలు ప్రాంతాల్లో శాకుంతలం సినిమా యొక్క ఈవెంట్స్ మరియు ప్రెస్ మీట్స్ లో పాల్గొనేలా సమంత ప్లానింగ్ లో ఉన్నట్టు సమాచారం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 1 =