శాకుంతలం కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్

Shaakuntalam Movie New Release Date Fixed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Samantha,Samantha Movies,Samantha New Movie,Samantha Latest Movie,Samantha Upcoming Movie,Samantha New Movie Updates,Samantha Latest Movie Updates,Samantha Movie Updates,Samantha Movie News,Samantha New Projects,Samantha Latest Projects,Samantha Upcoming Projects,Samantha Next Projects,Samantha Latest News,Samantha Movie Updates,Shaakuntalam,Shaakuntalam Movie,Shaakuntalam Telugu Movie,Shaakuntalam Movie Updates,Shaakuntalam Release Date,Shaakuntalam Movie Release Date,Shaakuntalam New Release Date,Shaakuntalam Movie New Release Date,Shaakuntalam Movie Release Date Update,Samantha Shaakuntalam Movie New Release Date,Samantha Shaakuntalam New Release Date,Samantha Shaakuntalam Movie,Samantha Shaakuntalam,Samantha Shaakuntalam Release Date,Shaakuntalam Movie New Release Date Announcement,Shaakuntalam In Theatres Worldwide On April 14,Shaakuntalam In Theatres On April 14,Shaakuntalam On April 14,Shaakuntalam From April 14,Shaakuntalam Releasing On April 14

స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో, విజయాలతో దూసుకుపోతుంది. ఇటీవలే యశోద సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో మైథలాజికల్ నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. మహాభారతంలో దుశ్యంతుడు, శకుంతల ప్రేమ కథని ఈసినిమా ద్వారా చూపించబోతున్నారు. ఇక ఇలాంటి సినిమాలు తీయడంలో గుణశేఖర్ కి మంచి అనుభవం ఉంది కాబట్టి ఈసినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది. ఇప్పటికే టీజర్, ట్రైలర్ రిలీజ్ చేయగా.. పాటలు కూడా ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూ వస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమా ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడుతూ వస్తుంది. అయితే ఫైనల్ గా ఈసినిమా ఫిబ్రవరి 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుంది అనున్నారు. ఆ దిశగానే ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పెండింగ్ లో ఉండటంతో రిలీజ్ డేట్ ను వాయిదా వేస్తున్నట్టు రెండు రోజుల క్రితమే ప్రకటించారు. ఇక ఇప్పుడు ఈసినిమా కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. ఈసినిమాను ఏప్రిల్ 17వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.

కాగా ఈసినిమాలో దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో నటిస్తుండగా.. అదితి బాలన్ అనసూయగా, మోహన్ బాబు మహర్షి, అల్లు అర్హ ప్రిన్స్ భరత్ పాత్రలో, ప్రకాశ్ రాజ్, గౌతమి పలువురు కనిపించనున్నారు. ఈ సినిమాను గుణశేఖర్ తన స్వంత బ్యానర్ గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + 3 =