పాత బస్తీ లో RC15 సాంగ్ షూటింగ్

#RC15 Team Planning To Shoot A Song In Old City,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,RC15,RC15 Movie,RC15 Telugu Movie,RC15 Update,RC15 Updates,RC15 Movie Updates,RC15 Movie Update,RC15 Movie Latest Updates,RC15 Movie Latest Update,RC15 Latest Update,RC15 Latest Updates,RC15 Telugu Movie Latest Updates,RC15 Movie News,RC15 Telugu Movie Latest News,RC15 Movie Latest News,Ram Charan,Ram Charan Movies,Ram Charan New Movie,Ram Charan Latest Movie,Ram Charan Upcoming Movie,Ram Charan New Movie Updates,Ram Charan Latest Movie Updates,Ram Charan Movie Updates,Ram Charan Movie News,Ram Charan New Projects,Ram Charan Latest Projects,Ram Charan Upcoming Projects,Ram Charan Next Projects,Ram Charan Latest News,Ram Charan Movie Updates,Ram Charan RC15,Ram Charan RC15 Movie,RC15 Movie Shooting Update,RC15 Shooting Update,RC15 Movie Shooting,RC15 Shooting,RC15 Movie Songs,RC15 Songs,RC15 Movie Song Shoot

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా భారీ బడ్జెట్ తో #RC15 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో రామ్ చరణ్ యువ ఐఏఎస్ గా ఒక డైనమిక్ రోల్, విలన్ గా నటుడు, దర్శకుడు ఎస్ జె సూర్య నటిస్తున్న ఈ మూవీ లో అంజలి, జయరామ్, శ్రీకాంత్, సునీల్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు #RC15 మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. రీసెంట్ గా న్యూజిలాండ్ లో ఒక సెట్ లో కొరియోగ్రాఫర్ బాస్కో సీజర్ నేతృత్వంలో రామ్ చరణ్, కియారా అద్వానీ లపై ఒక భారీ సాంగ్ ను దర్శకుడు శంకర్ తెరకెక్కించిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అతి త్వరలో హీరో రామ్ చరణ్ హైదరాబాద్ పాతబస్తీలో సందడి చేయనున్నారు. ఈ వారం #RC15 మూవీ తాజా షెడ్యూల్ ప్రారంభం కానుందనీ.. పాత బస్తీతో పాటు రాజమండ్రి, వైజాగ్ లో ఒక సాంగ్ షూటింగ్ జరుగనుందనీ సమాచారం. సాంగ్స్ తీయడంలో దర్శకుడు శంకర్ కంటూ ఒక స్టైల్ ఉందన్న విషయం తెలిసిందే. ఆయన సినిమాల్లోని పాటల్లో భారీతనం కనబడుతుంది. రామ్ చరణ్ కోసమూ ఆయన అటువంటి సాంగ్స్ ప్లాన్ చేశారని సమాచారం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.