వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా రాణిస్తున్న మహేష్ బాబు రీసెంట్ గా బ్లాక్ బస్టర్ సర్కారు వారి పాట మూవీతో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. శ్రీమతి మమత సమర్పణలో హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు, పూజా హెగ్డే జంటగా #SSMB 28 మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీ తరువాత స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న#SSMB 29 మూవీకి మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఫార్ములా ఈ రేస్ మన హైదరాబాద్ లో జరుగుతుంది. ఫిబ్రవరి 11వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ రేస్ కు ఇప్పటికే టికెట్ల బుకింగ్ ప్రారంభమైంది. ఈ టికెట్లను బుక్ మై షో లో రిలీజ్ చేశారు. వెయ్యి రూపాయల నుంచి పదివేల వరకు టికెట్లు అందుబాటులో ఉన్నాయి. మొత్తంగా 2500 టికెట్లు విక్రయిస్తున్నారు. అయితే తాజాగా ఈ రేస్ పై సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందించారు. హైదరాబాద్ ఈ ఫార్ములా రేస్ కోసం తాను ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు.. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు తెలంగాణ ప్రభుత్వానికి.. మంత్రి కేటీఆర్ కి నిర్వాహకులకు ప్రత్యేక కృతజ్ఞతలని తెలుపుతూ మహేష్ బాబు ట్వీట్ చేశారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: