3D ఫార్మాట్ లో కార్తికేయ 3

Nikhil Confirms Karthikeya 3 To Come In 3D,Karthikeya 3 To Come In 3D,Nikhil About Karthikeya 3, Anupam Kher, Anupama Parameswaran, Chandoo Mondeti, Kala Bhairava, Karthikeya 3, Karthikeya 3 2023, Karthikeya 3 Latest News, karthikeya 3 Movie, Karthikeya 3 Movie Latest Buzz, Karthikeya 3 Movie Latest News And Updates, Karthikeya 3 Movie Live Updates, Karthikeya 3 Telugu Movie, karthikeya 3 Update, Karthikeya Movie Latest Buzz, Latest Telugu Movies News, Latest Tollywood Updates, Nikhil Siddhartha, Nikhil Siddhartha Latest Movie, Nikhil Siddhartha Movie, Nikhil Siddhartha Upcoming Movie,Viva Harsha, Tollywood Movie Updates Srinivasa Reddy, Telugu Film News 2022, Telugu Filmnagar

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా సూపర్ హిట్ థ్రిల్లింగ్ మిస్టరీ కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన కార్తికేయ 2 మూవీ ఆగస్ట్ 13 వ తేదీ తెలుగు , హిందీ భాషలలో భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ కలెక్షన్స్ సాధించిన విషయం తెలిసిందే. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. ఈ మూవీ కి కాలభైరవ సంగీతం అందించారు.హీరో నిఖిల్ , హీరోయిన్ అనుపమ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన కార్తికేయ 2 మూవీ 3 రోజులలో బ్రేక్ ఈవెన్ సాధించింది. ఓవర్ సీస్ తో పాటు , నార్త్ లో కూడా అద్భుత రెస్పాన్స్ అందుకున్న కార్తికేయ 2 మూవీ ప్రపంచవ్యాప్తం గా 130కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. బాలీవుడ్ లో 30 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టడం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కార్తికేయ 3 మూవీ తెరకెక్కనుందని నిఖిల్ టీమ్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా హీరో నిఖిల్ ఈ మూవీ పై ఇంట్రస్టింగ్ అప్ డేట్ ఇచ్చారు. సోషల్ మీడియాలో #AskNikhil సెషన్‌లో పాల్గొన్న నిఖిల్ చిట్ చాట్‌ సెషన్‌లో ఓ అభిమాని.అడిగిన ప్రశ్నకు స్పందించి , కార్తికేయ 3 మూవీ ఖచ్చితంగా తెరకెక్కనుందనీ , కార్తికేయ 3 మూవీ ఈ సారి 3D ఫార్మాట్ లో ఉంటుందనీ , ఒక అద్బుతమైన పాయింట్‌ను డైరెక్టర్‌ చందూమొండేటి వినిపించారనీ చెప్పడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.

 

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 3 =