18 పేజెస్ మూవీ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్

18 Pages Movie Blockbuster Celebrations,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,18 Pages,18 Pages Movie,18 Pages Telugu Movie,18 Pages Movie Updates,18 Pages Telugu Movie Latest News,Nikhil,18 Pages Telugu Movie Blockbuster Celebrations,18 Pages Celebrations,18 Pages Movie Celebrations,18 Pages Telugu Movie Celebrations,18 Pages Success Celebrations,18 Pages Movie Success Celebrations,18 Pages Telugu Movie Success Celebrations

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో GA 2పిక్చర్స్ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ , అనుపమ పరమేశ్వరన్ జంటగా తెరకెక్కిన 18 పేజెస్ మూవీ డిసెంబర్ 23 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. దినేష్ రాజ్ , అజయ్ , పోసాని , బ్రహ్మాజీ ముఖ్య పాత్రలలో నటించారు. గోపిసుందర్ సంగీతం అందించారు. హీరో నిఖిల్ , అనుపమ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రపంచ వ్యాప్తంగా 845 థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మొత్తంగా రూ.12 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజెనెస్ చేసినట్టు సమాచారం. దీంతో రూ.13 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను పూర్తి చేసినట్టు అవుతోంది. ఈ క్రమంలో ఫస్ డేనే రూ.20 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి. మరోవైపు ఫస్ట్ డేనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను పూర్తి చేసుకుందని మేకర్స్ కూడా ప్రకటించారు. ఈ సక్సెస్ ను ప్రముఖ సెలబ్రిటీలతో గ్రాండ్ గా చిత్ర యూనిట్ సెలబ్రేట్ చేసుకుంది. ఈ ఈవెంట్ కు దర్శకులు సుకుమార్, పరుశురామ్, వశిష్ట, బుచ్చిబాబు, చందూ మొండేటి, ప్రియాంక జవాల్కర్, సిమ్రాన్ చౌదరి, ప్రియ వడ్లమాని , ఆనంద్ దేవరకొండ, వైష్ణవి, విరాజ్ అశ్విన్ హాజరు అయ్యి సందడి చేసి, 18 పేజెస్ చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × five =