వెండి తెర యముడు కైకాల సత్యనారాయణ ఇక లేరు

Kaikala Satyanarayana Garu Is No More, Kaikala Satyanarayana Garu Passed Away, Kaikala Satyanarayana Passes Away, Actor Kaikala Satyanarayana, Kaikala Satyanarayana Is No More, RIP Kaikala Satyanarayana, Kaikala Satyanarayana, Kaikala Satyanarayana Movies, Kaikala Satyanarayana Latest News, Kaikala Satyanarayana News, Kaikala Satyanarayana Live Updates, Kaikala Satyanarayana Latest Updates, Kaikala Satyanarayana Live News, Actor Kaikala Satyanarayana Passes Away, Tollywood Veteran Actor Kaikala Satyanarayana No More, Veteran Telugu Actor Kaikala Satyanarayana Passes Away At 87, Veteran Telugu star Kaikala Satyanarayana passes away, Rest In Peace Kaikala Satyanarayana, Legendary Actor Kaikala Satyanarayana Passes Away, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates Latest Telugu Movies News

సిపాయి కూతురు (1959) మూవీ తో టాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన కైకాల సత్యనారాయణ, హీరో నందమూరి తారకరామారావు కు పలు మూవీస్ లో డూప్ గా నటించారు. కనకదుర్గ పూజా మహిమ మూవీ లో విలన్ గా నటించిన కైకాల విలన్ పాత్రలకు పెట్టింది పేరుగా మారారు.పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద సినిమాలలో నటించిన కైకాల సుమారు 750 కు పైగా సినిమాలలో విలన్ , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు. సూపర్ హిట్ యమగోల మూవీ లో ఫస్ట్ టైమ్ యమధర్మరాజు గా కైకాల అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు.కైకాల యముడిగా నటించిన యముడికి మొగుడు , యమలీల , యమగోల మళ్ళీ మొదలయ్యింది మూవీస్ ఘనవిజయం సాధించాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తెలుగు సినీ పరిశ్రమలో ఎస్. వి. రంగారావు తర్వాత అలాంటి వైవిధ్య భరితమైన పాత్రలు పోషించిన వారిలో ఈయన ఒకరు. తాను పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా ఆయన నవరస నటనా సార్వభౌమ అనే బిరుదు పొందారు. రమా ఫిల్మ్ ప్రొడక్షన్స్ పై పలు సినిమాలు కైకాల నిర్మించారు. 2011 సంవత్సరంలో కైకాల రఘుపతి వెంకయ్య అవార్డ్ అందుకున్నారు. టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ (87)ఈ రోజు ( శుక్రవారం) తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నేడు ఫిలింనగర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. దీంతో టాలీవుడ్‎లో తీవ్ర విషాదం నెలకొంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 1 =