మళ్లీ శ్రుతిహాసన్ తో యాక్ట్ చేయాలనుంది: విశాల్

Vishal Wants To Act with Shruti Haasan Again,Vishal To Act with Shruti Haasan Again,Laththi Pre Release Event, Laththi Movie Pre Release Event, Laththi Telugu Movie Pre Release Event, Tribute To Police Constables, Police Constables, Vishal’s Laththi, tribute to all Indian constables, Mohan Babu, A Vinoth Kumar, Vishal, Sunainaa, Yuvan Shankar Raja, Vishal Movies, Vishal Latest Movie, Vishal Upcoming Movie, Laththi, Laththi 2022, Laththi Movie, Laththi Telugu Movie, Laththi Movie Latest Update, Laththi Latest News, Laththi Movie Update, Laththi Live Updates, Laththi Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

యాక్షన్ చిత్ర హీరో విశాల్ పలు సూపర్ హిట్ మూవీస్ తో తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. రిస్కీ ఫైట్ సీన్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ విశాల్ ప్రేక్షకులనుఆ అలరిస్తున్నారు. తాజాగా హీరో విశాల్ ఒక యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రానా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ . వినోత్ కుమార్ దర్శకత్వంలో విశాల్ , సునైనా జంటగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ లాఠీ తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్ లాఠీ 22 వ తేదీ రిలీజ్ కానున్నాయి. ప్రభు ఒక కీలక పాత్రలో నటించిన ఈ మూవీ కి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. లాఠీ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తిరుపతిలో కాలేజ్ స్టూడెంట్స్ సమక్షంలో మేకర్స్ నిర్వహించారు. ఆ ఈవెంట్ లో మళ్ళీ ఏ హీరోయిన్ నటించాలని ఉంది , మీరు నటించిన సినిమాలలో ఏ సినిమా మీకు ఇష్టం అనే ప్రశ్నలకు మళ్ళీ శృతి హాసన్ తో నటించాలని ఉందనీ , తనకు ఇష్టమైన సినిమా పందెం కోడి అని విశాల్ చెప్పారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 3 =