థ్రిల్లింగ్ హార్రర్ మసూద ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

Masooda Movie OTT Release Date Fixed, Masooda OTT Release Date, Masooda Movie OTT, Subhalekha Sudhakar, Thiruveer, Sangeetha, Kavya Kalyan Ram, Bandhavi Sridhar, Sai Kiran, Thiruveer Movies, Thiruveer Latest Movie, Thiruveer Upcoming Movie, Masooda, Masooda 2022, Masooda Movie, Masooda Update, Masooda Latest News, Masooda Telugu Movie, Masooda Movie Live Updates, Masooda Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

ఈమధ్య చిన్నసినిమా, పెద్ద సినిమా అని కాదు.. ఏ సినిమాలో కంటెంట్ ఉంది అని మాత్రమే చూస్తున్నారు ఆడియన్స్. అందుకే చిన్న సినిమాలు కూడా అంత బ్లాక్ బస్టర్ హిట్లను అందుకుంటున్నాయి. ఇప్పటికే చాలా చిన్న సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇక రీసెంట్ గా వచ్చన మసూద సినిమా కూడా ఈ కేటగిరిలోకే చేరుతుంది. సాయికిరణ్ దర్శకత్వంలో తిరువీర్ , కావ్య క‌ల్యాణ్‌రామ్ జంటగా.. సంగీత కీలక పాత్రలో నటించిన సినిమా మసూద. హార్రర్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా నిన్న రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈసినిమా ప్రేక్షకులను భయపెట్టడంలో సక్సెస్ అయింది. అంటే సినిమా సూపర్ హిట్ అయిందన్నమాట. దీంతో ఈసినిమా మంచి పబ్లిక్ రెస్పాన్స్ తో పాటు కలెక్షన్స్ ను బాగానే రాబట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు ఈసినిమా ఓటీటీలో సందడి చేయడానికి రెడీ అయిపోయింది. ఈసినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో రిలీజ్ కానుంది. ఈనేపథ్యంలోనే తాజాగా ఈసినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. డిసెంబర్ 21వ తేదీ నుండి ఈసినిమా స్ట్రీమింగ్ కానుంది. మరి థియేటర్లలో చూడని వారు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేసి థ్రిల్లింగ్ ను ఎక్స్ పీరియన్స్ చేసేయండి.

కాగా ఈసినిమాలో ఇంకా శుభలేఖ సుధాకర్, సత్యం రాజేష్, అఖిలా రామ్, సత్య ప్రకాష్ తదితరులు కూడా కీలక పాత్రల్లో నటించారు. మ‌ళ్లీ రావా, ఏజెంట్ సాయిశ్రీ‌నివాస ఆత్రేయ చిత్రాలతో సక్సెస్‌ఫుల్ బ్యానర్‌గా పేరు తెచ్చుకున్న స్వధ‌ర్మ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ బ్యానర్ పై ఈసినిమాను నిర్మించారు. ఈసినిమాకు సినిమాటోగ్రఫి నగేష్ బానెల్, సంగీతం ప్రశాంత్ ఆర్ విహారి అందించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − 1 =