కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Bandhavi Sridhar

ట్యాగ్ · 3 కథనాలు

Masooda Movie OTT Release Date Fixed, Masooda OTT Release Date, Masooda Movie OTT, Subhalekha Sudhakar, Thiruveer, Sangeetha, Kavya Kalyan Ram, Bandhavi Sridhar, Sai Kiran, Thiruveer Movies, Thiruveer Latest Movie, Thiruveer Upcoming Movie, Masooda,
ఓటీటీ

థ్రిల్లింగ్ హార్రర్ మసూద ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈమధ్య చిన్నసినిమా, పెద్ద సినిమా అని కాదు.. ఏ సినిమాలో కంటెంట్ ఉంది అని మాత్రమే చూస్తున్నారు ఆడియన్స్. అందుకే చిన్న సినిమాలు కూడా అంత బ్లాక్ బస్టర్ హిట్లను అందుకుంటున్నాయి. ఇప్పటికే చాలా చిన్న సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇక రీసెంట్ గా వచ్చన మసూద సినిమా కూడా ఈ కేటగిరిలోకే చేరుతుంది. సాయికిరణ్ దర్శకత్వంలో తిరువీర్ , కావ్య క‌ల్యాణ్‌రామ్ జంటగా.. సంగీత కీలక పాత్రలో నటించిన సినిమా మసూద. హార్రర్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా నిన్న రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈసినిమా ప్రేక్షకులను భయపెట్టడంలో సక్సెస్ అయింది. అంటే సినిమా సూపర్ హిట్ అయిందన్నమాట. దీంతో ఈసినిమా మంచి…

TFN Adminవాట్సాప్
Masooda Movie Completes 25 Days Successfully, Masooda Completes 25 Days Successfully, Subhalekha Sudhakar, Thiruveer, Sangeetha, Kavya Kalyan Ram, Bandhavi Sridhar, Sai Kiran, Thiruveer Movies, Thiruveer Latest Movie, Thiruveer Upcoming Movie, Masood
సినిమా వార్తలు

25 రోజులు పూర్తి చేసుకున్న మసూద

మ‌ళ్లీ రావా, ఏజెంట్ సాయిశ్రీ‌నివాస ఆత్రేయ చిత్రాలతో సక్సెస్‌ఫుల్ బ్యానర్‌గా పేరు తెచ్చుకున్న స్వధ‌ర్మ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ బ్యానర్ పై సాయికిరణ్ దర్శకత్వంలో జార్జిరెడ్డి మూవీ ఫేమ్ తిరువీర్ , కావ్య క‌ల్యాణ్‌రామ్ జంటగా, సీనియర్ నటి సంగీత ముఖ్య పాత్రలో తెరకెక్కిన హర్రర్ డ్రామా మసూద మూవీ18 వ తేదీ రిలీజ్అయ్యి విజయం సాధించింది. ప్రశాంత్ విహారి సంగీతం అందించారు . ఈ మూవీ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ద్వారా రిలీజ్ చేయడం విశేషం.

Team TFNవాట్సాప్
Dil Raju About Masooda Movie Success, Masooda Movie Success, Dil Raju About Masooda, Masooda Success, Sangeetha, Subhalekha Sudhakar, Kavya Kalyan Ram, Thiruveer, Bandhavi Sridhar, Sai Kiran, Thiruveer Latest Movie, Thiruveer Upcoming Movie, Thiruvee
సినిమా వార్తలు

కంటెంట్ ఉన్న సినిమాలకు సీజన్ ఏమీ ఉండదు

ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ‘మళ్ళీ రావా’, థ్రిల్లర్ ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి విభిన్న కథలతో బ్లాక్‌బస్టర్ విజయాలను అందుకున్న స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌‌లో రూపుదిద్దుకున్న మూడో చిత్రం ‘మసూద’. సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, బాంధవి శ్రీధర్, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాశ్, సత్యం రాజేష్ తదిరులు ముఖ్య పాత్రలను పోషించిన ఈ చిత్రంతో సాయికిరణ్‌ని దర్శకుడిగా పరిచయం చేశారు నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా. నవంబర్ 18న మసూద ప్రపంచవ్యాప్తంగా విడుదలై నేటికీ విజయవంతంగా దూసుకుపోతోంది. ఈ సంద్భంగా రామానాయుడు స్టూడియో లో థాంక్యూ మీట్ ను గ్రాండ్ గా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి నిర్మాతలు దిల్ రాజు…

TFN Adminవాట్సాప్

షేర్