ఇండియన్ 2 స్పీడు పెంచనున్న కమల్

Indian 2 Movie Next Schedule Update, Indian 2 Next Schedule Update, Indian 2 Movie Schedule Update, Kamal Haasan, Kajal Aggarwal, Priya Bhavani Shankar, Anirudh Ravichander, S. Shankar, Kamal Haasan Latest Movie, Kamal Haasan Upcoming Movie, Kamal Haasan Movies, Indian 2, Indian 2 2023, Indian 2 Movie, Indian 2 Telugu Movie, Indian 2 Update, Indian 2 News, Indian 2 Latest News, Indian 2 New Update, Indian 2 Movie Live Updates, Indian 2 Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

విలక్షణ నటుడు కమల్ హాసన్ చాలా గ్యాప్ తరువాత విక్రమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు ఎప్పటినుండో పెండింగ్ లో ఉన్నఇండియన్ 2 సినిమాను పూర్తిచేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమా సీక్వెల్ ‘భారతీయుడు2’ ను తెరకెక్కిస్తున్న సంగతి కూడా తెలిసిందే. అయితే మరోపక్క రామ్ చరణ్ సినిమాను అలానే ఇండియన్ 2 సినిమాను పార్లల్ గా పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. దీనిలో భాగంగానే ప్రస్తుతం రామ్ చరణ్ తో ఆర్‌సీ 15 విదేశీ షెడ్యూల్‌ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. రీసెంట్ గానే న్యూజిలాండ్ షూట్ ను పూర్తిచేశాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు ఇండియన్ 2 సినిమా షూటింగ్ ను మళ్లీస్టార్ట్ చేయనున్నట్టు తెలుస్తుంది. డిసెంబర్ మొదటి వారం నుండి ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టనున్నారట. అంతేకాదు కమల్ కూడా వీలైనంత త్వరగా ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. విక్రమ్ తరువాత ఫుల్ జోష్ లో ఉన్న కమల్.. ప్రస్తుతం పలు సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. అందుకే ఇండియన్ 2 సినిమాను వచ్చే ఏడాది మార్చి వరకూ ఈసినిమా షూట్ ను పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. చూద్దాం మరి కమల్ అనుకున్న సమయానికే షూట్ పూర్తవుతుందేమో..

కాగా ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియ భవాని శంకర్ ఫీమేల్ లీడ్ లో నటిస్తుండగా.. సిద్ధార్ధ్, సముద్రఖని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + three =