ఆర్ఆర్ఆర్ కోసం100 కిలోమీటర్లు

Japanese Fans Travelled 100 Kilometres To Watch RRR Movie, Japanese Fans Travelled 100 Kilometres, 100 Kilometres, Japanese Fans, S. S. Rajamouli, Rajamouli's RRR, Ajay Devgn, NTR, Ram Charan, Alia Bhatt, Olivia Morris, Rajamouli Latest Movie, Rajamouli's Upcoming MOvie, RRR, RRR 2022, RRR Movie, RRR Update, RRR Latest News, RRR Telugu Movie, RRR Latest Update, RRR Live Updates, RRR Latest News And Updates, RRR Telugu Movie Latest Updates, Latest Telugu Movies News, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Telugu Filmnagar

రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఈసినిమా రిలీజ్ అయి ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో పలు భాషల్లో రిలీజ్ అవ్వగా.. మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈసినిమా పలు సంచలనాలు సృష్టించింది. ఇంటర్నేషనల్ అవార్డులు సైతం దక్కించుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాను ఈమధ్య జపాన్ లో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఎన్టీఆర్. రామ్ చరణ్ కూడా అక్కడ ప్రమోషన్స్ లో పాల్గొని వారం రోజుల పాటు సందడి కూడా చేశారు. మన తెలుగు హీరోలకు జపాన్ లో కూడా ఎంత ఫ్యాన్ బేస్ ఉందో మరోసారి ఈసినిమాతో తెలిసింది. ఇక ప్రస్తుతం అయితే అక్కడ ఈసినిమా రిలీజ్ అయి సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. ఇక కలెక్షన్స్ పరంగా ఈసినిమా కూడా అక్కడ ఏ మాత్రం తగ్గకుండా కలెక్షన్స్ ను రాబట్టుకుంటుంది. ఫస్ట్ డే నుండి సూపర్ గా కలెక్షన్స్ తో క్రేజ్ తో దూసుకెళుతోంది. ఇక తాజా సమాచారం ప్రకారం మరో క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. తమ లొకేషన్స్ లో థియేటర్లు లేకపోవడంతో ఈసినిమాను చూడటం కోసం కొంతమంది జపనీస్ ఫ్యాన్స్ ఏకంగా 100 కిలోమీటర్లు ట్రావెల్ చేసి మరీ థియేటర్ లో సినిమా చూసి ఎంజాయ్ చేసినట్టు తెలుస్తుంది.

ఈసినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో, అలానే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించారు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటించగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటించింది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి, రాహుల్ రామకృష్ణ నటించారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం పై దానయ్య ఈ సినిమాని నిర్మించగా. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫి అందించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + 10 =