7 రోజుల్లో బ్రేక్ ఈవెన్ సాధించిన యశోద

Yashoda Movie Breakeven Done In Just 7 Days, Yashoda Movie Latest Collections, yashoda collections, Samantha's Yashoda, Samantha Latest Movie, Samantha's Upcoming Movie, Samantha, Unni Mukundan, Varalaxmi Sarathkumar, Hareesh Narayan, K Hari Shankar, Yashoda, Yashoda 2022, Yashoda Movie, Yashoda Update, Yashoda Movie Update, Yashoda Movie New Update, Yashoda Movie Latest Update, Yashoda Movie Updates, Yashoda Telugu Movie, Yashoda Telugu Movie Latest News, Yashoda Telugu Movie Live Updates, Yashoda Telugu Movie New Update, Yashoda Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై హరి , హరీష్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెలుగు , తమిళ భాషలలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ యశోద మూవీ తెలుగు , తమిళ భాషలతో పాటు కన్నడ , మలయాళ , హిందీ భాషల లో నవంబర్ 11 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. నిజ జీవిత సంఘటన తో సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, ఉన్ని ముకుందన్, కల్పిక గణేష్, సంపత్ రాజ్ కీలక పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.యశోద మూవీ లో యశోద పాత్ర‌లో నటించిన సమంత అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

యశోద మూవీ కి ప్రేక్షకులనుండి అద్భుత స్పందన లభిస్తుంది. ఓవర్సీస్ లో అద్భుత స్పందన తో దూసుకుపోతోన్న యశోద మూవీ 500K డాలర్స్ కు పైగా కలెక్ట్ చేసి దిగ్విజయంగా ప్రదర్శించబడుతూ వన్ మిలియన్ డాలర్ క్లబ్ దిశగా దూసుకుపోతోంది.స‌మంత య‌శోద సినిమా నిర్మాత‌ల‌కు లాభాల పంట‌ను పండిస్తోంది. ఫ‌స్ట్ వీక్‌లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌ను సాధించింది. గురువారం నుంచి నిర్మాత‌లు లాభాల బాట ప‌ట్టిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.స‌మంత రెండేళ్ల త‌ర్వాత తెలుగులో చేసిన సినిమా ఇది. ఈ సినిమా ట్రేడ్ వ‌ర్గాల అంచ‌నాల్ని త‌ల‌క్రిందులు చేస్తూ అదిరిపోయే వ‌సూళ్ల‌ను సొంతం చేసుకుంటోంది.ప్రపంచవ్యాప్తంగా యశోద మూవీ ఏడు రోజుల్లో దాదాపు ఇర‌వై 28 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు 12కోట్ల‌కుపైగా జ‌రిగిన‌ట్లు స‌మాచారం. గురువారం నాటి వ‌సూళ్ల‌తో ఈ సినిమా ప‌న్నెండున్న‌ర కోట్ల‌కుపైగా షేర్‌ను సాధించిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + 13 =