హరిహర వీరమల్లు మూవీ లేటెస్ట్ అప్ డేట్

Hari Hara Veera Mallu Movie Latest Update, Power Star Pawan Kalyan, Pawan Kalyan, Nidhhi Agerwal, Arjun Rampal, Nargis Fakhri, Krish Jagarlamudi, Pawan Kalyan Latest Movie, Pawan Kalyan's Upcoming Movie, Hari Hara Veera Mallu, Hari Hara Veera Mallu 2023, Hari Hara Veera Mallu Movie, Hari Hara Veera Mallu Update, Hari Hara Veera Mallu New Update, Hari Hara Veera Mallu Latest Update, Hari Hara Veera Mallu Movie Updates, Hari Hara Veera Mallu Telugu Movie, Hari Hara Veera Mallu Telugu Movie Latest News, Hari Hara Veera Mallu Telugu Movie Live Updates, Hari Hara Veera Mallu Telugu Movie New Update, Hari Hara Veera Mallu Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

మెగా సూర్య ప్రొడ‌క్షన్ బ్యానర్‌పై క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 17వ శ‌తాబ్దం నాటి మొఘ‌లాయిలు, కుతుబ్ షాహీల కాలం నేప‌థ్యంలో భారీ సెట్స్ , భారీ బడ్జెట్ తో పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ హరి హర వీరమల్లు మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీ లో నిధి అగర్వాల్ , నర్గీస్ ఫక్రి కథానాయికలు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , పవర్ గ్లాన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హరిహర వీరమల్లు తాజా షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీ లో జరుగుతున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ , 1000 మంది జూనియర్ ఆర్టిస్ట్స్ తో దర్శకుడు క్రిష్ హై ఆక్టేన్‌ యాక్షన్‌ సీన్లు తెరకెక్కిస్తున్నారు. చాలా కాలం తర్వాత పవన్‌ కల్యాణ్‌ ను యాక్షన్‌ మూడ్‌లో చూడటం సంతోషంగా ఉందనీ , కెప్టెన్‌, డైరెక్టర్‌ క్రిష్‌ జాబ్‌లో ఉన్నారంటూ లొకేషన్‌లో డైరెక్టర్‌ క్రిష్ స్టిల్‌ను దర్శకుడు హరీష్ శంకర్ సోషల్ మీడియా లో షేర్ చేశారు. ఆ ఫోటో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × one =