అఖిల్ సక్సెస్ ఫుల్ 7 ఇయర్స్

akhil akkineni completed 7 years in tfi, akhil akkineni 7 years in tfi, 7 years in tfi, Mammootty, Akhil Akkineni, Sakshi Vaidya, Surender Reddy, akhil akkineni Latest Movie, akhil akkineni's Upcoming Movie, Agent, Agent Movie, Agent Update, Agent New Update, Agent Latest Update, Agent Movie Updates, Agent Telugu Movie, Agent Telugu Movie Latest News, Agent Telugu Movie Live Updates, Agent Telugu Movie New Update, Agent Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు అఖిల్. అయితే వారసత్వం వల్ల ఎంట్రీ ఈజీ అవుతుందేమో కానీ సక్సెస్ అయితే మాత్రం హీరోపై చేసే సినిమాలపై ఆధారపడుతుంది. అదే అఖిల్ విషయంలో కూడా జరిగింది. మొదట అఖిల్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు అఖిల్. ఆ సినిమా పరాజయం పాలైంది. ఆ తరువాత వచ్చిన హలో, మిస్టర్ మజ్ను సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో ల్ డల్ అయిన అఖిల్ ఎలాగైనా సరే మంచి హిట్ ను కొట్టాలని కమర్షియల్ ఎలిమెంట్స్ ను పక్కన పెట్టి లవ్ స్టోరీపై ఫోకస్ పెట్టాడు. అలా నాలుగో సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఫైనల్ ఈ సినిమా హిట్ ఖాతాను తెరిచాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా అఖిల్ సక్సెస్ ఫుల్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 7 ఇయర్స్ ను కంప్లీట్ చేసుకున్నాడు. అఖిల్ మూవీ రిలీజ్ అయి నేటీతో సరిగ్గా 7 సంవత్సలు పూర్తి చేసుకుంది. ఇక ఈసందర్బంగా అభిమానులు తమ సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలియచేస్తున్నారు. మరోవైపు ఏజెంట్ మూవీ మేకర్స్ ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు కూడా తమ అధికారిక ట్విట్టర్ ద్వారా అఖిల్ కు అభినందనలు తెలియచేస్తూ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

కాగా ప్రస్తుతం మరో సినిమాతో వచ్చేస్తున్నాడు అఖిల్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా ఏజెంట్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమాలో కూడా అఖిల్ మేకోవర్ పూర్తిగా డిఫరెంట్ గా ఉండబోతున్నట్టు ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ తో అర్థమైపోయింది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. ఈసినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుంది. ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌పై అనీల్ సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే వక్కంతం వంశీ అందించాడు. థమన్ ఎస్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా రగుల్ హెరియన్ ధరుమన్ వ్యవహరిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 9 =