#NC22 న్యూ రోల్ ట్రై చేస్తున్న చైతు

Naga Chaitanya plays a new role in NC22 movie, new role in NC22 movie, Naga Chaitanya plays a new role, #NC22 Movie, chaitanya akkineni, Krithi Shetty, venkat prabhu, chaitanya akkineni Latest Movie, chaitanya akkineni's Upcoming Movie, NC22, NC22 Movie, NC22 Update, NC22 New Update, NC22 Latest Update, NC22 Movie Updates, NC22 Telugu Movie, NC22 Telugu Movie Latest News, NC22 Telugu Movie Live Updates, NC22 Telugu Movie New Update, NC22 Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరోలు రొటీన్ కు భిన్నంగా ఉండే సినిమాలు చేయడానికి ముందుకొస్తున్నారు. ఒకప్పుడు కేవలం కమర్షియల్ సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించిన హీరోలు ఇప్పుడు కొత్త కొత్త సినిమాలు చేయడానికి ముందుకొస్తున్నారు. వారిలో టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య కూడా ఒకరు. నాగ చైతన్య ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈఏడాది తెలుగులో రెండు సినిమాలు బంగార్రాజు, థాంక్యూ ఇంకా బాలీవుడ్ సినిమా లాల్ సింగ్ చద్దా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే వీటిలో బంగార్రాజు సినిమా సూపర్ హిట్ అందించగా.. థాంక్యూ సినిమా ఇంకా లాల్ సింగ్ చద్దా సినిమాలు రెండూ అంత విజయాన్ని అయితే అందించలేకపోయాయి. ఇక చైతు కూడా అవేమీ పట్టించుకోకుండా తన సినిమాలపై ఫోకస్ పెడుతున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం అయితే వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటున్నాడు. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈసినిమాలో చైతన్య ఓ డిఫరెంట్ రోల్ లో కనిపించనున్నట్టు తెలుస్తుంది. ఈసినిమాలో ఓ క్రిమినల్ ను పట్టుకునే మిషన్ లో ఓ పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం చక్కర్లు కొడుతుంది.

కాగా బంగార్రాజు సినిమా తరువాత మరోసారి చైతూ తో కృతి శెట్టి కలిసి నటిస్తుంది. ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్స్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈసినిమాను తెలుగు, తమిళ్ రెండు భాషల్లో తెరకెక్కించున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − three =