ఈ సంవత్సరం కె అక్షరంతో టైటిల్ ఉన్న సూపర్ హిట్ మూవీస్

Interesting Sentiment for Super Hit Movies, Super Hit Movies, 2022 Super Hit Movies, Super Hit Movies 2022, Interesting Sentiment, Yash, Srinidhi Shetty, Sanjay Dutt, Prashanth Neel, Nikhil's Karthikeya 2 Movie, Naga Shaurya's Krishna Vrinda Vihari Movie, Rishab Shetty's Kantara Movie, KGF: Chapter 2, KGF: Chapter 2 Movie, KGF: Chapter 2 Update, KGF: Chapter 2 New Update, KGF: Chapter 2 Latest Update, KGF: Chapter 2 Movie Updates, KGF: Chapter 2 Telugu Movie, KGF: Chapter 2 Telugu Movie Latest News, KGF: Chapter 2 Telugu Movie Live Updates, KGF: Chapter 2 Telugu Movie New Update, KGF: Chapter 2 Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

ఈ సంవత్సరం కె అక్షరంతో మొదలయిన టైటిల్ తో ఉన్న 4సూపర్ హిట్ సినిమాల గురించి తెలుసుకుందాం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ యష్ , శ్రీనిధి శెట్టి జంటగా బ్లాక్ బస్టర్ కె జి ఎఫ్ చాప్టర్ 1 మూవీ సీక్వెల్ కె జి ఎఫ్ చాప్టర్ 2 కన్నడ మూవీ ఏప్రిల్ 14 వ తేదీ రిలీజ్ అయ్యి అన్ని భాషలలోనూ విజయం సాధించి, భారీ కలెక్షన్స్ రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 1240 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా సూపర్ హిట్ థ్రిల్లింగ్ మిస్టరీ కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన కార్తికేయ 2 మూవీ ఆగస్ట్ 13 వ తేదీ తెలుగు , హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ప్రపంచవ్యాప్తం గా 130కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.

ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై అనీష్ కృష్ణ దర్శకత్వంలో నాగశౌర్య , షిర్లే సెటియా జంటగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ కృష్ణ వ్రింద విహారి మూవీ సెప్టెంబర్ 23 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఒక డిఫరెంట్ రోల్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన నాగశౌర్య తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించారు. నాగశౌర్య , షిర్లే ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‏పై స్వీయ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన కాంతార కన్నడ మూవీ సెప్టెంబర్ 30 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి, ప్రపంచ వ్యాప్తంగా 343. 85 కోట్లకు పైగా కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.కాంతార మూవీ అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతూ దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది.
ఈ మూవీస్ సక్సెస్ తో కె అక్షరం సెంటిమెంట్ తో టాలీవుడ్ మేకర్స్ మరెన్ని సినిమాలు తెరకెక్కించనున్నారో వేచి చూడాల్సిందే. ఇప్పటికే కార్తికేయ 3 , కె జి ఎఫ్ చాప్టర్ 3 మూవీస్ అనౌన్స్ అయిన విషయం తెలిసిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − seven =