ఆది టాప్ గేర్ రిలీజ్ డేట్ ఫిక్స్

aadi sai kumar top gear movie release date fixed, top gear movie release date fixed, top gear release date fixed, aadi sai kumar top gear movie, Aadi Saikumar, Riya Suman, Shashikant, Aadi Saikumar Latest Movie, Aadi Saikumar's Upcoming Movie, Top Gear, Top Gear Movie, Top Gear Update, Top Gear New Update, Top Gear Latest Update, Top Gear Movie Updates, Top Gear Telugu Movie, Top Gear Telugu Movie Latest News, Top Gear Telugu Movie Live Updates, Top Gear Telugu Movie New Update, Top Gear Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

సాయి కుమార్ వారసత్వంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు తనయుడు ఆది సాయి కుమార్. ఇక మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు ఆది సాయికుమార్. ఆ తరువాత పలు సినిమాలు చేసుకుంటూ జయాపజయాలను పట్టించుకోకుండా కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం అయితే తన ఖాతాలో చాలా సినిమాలు ఉన్నాయి. వాటిలో టాప్ గేర్ సినిమా కూడా ఒకటి. శశికాంత్ దర్శకత్వంలో ఆది హీరోగా వస్తున్న సినిమా టాప్ గేర్. ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలకు చేయడానికి సిద్దమవుతున్నారు మేకర్స్. ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఈసినిమాను డిసెంబర్ 30వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో రియా సుమన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఇంకా ఈ చిత్రంలో బ్రహ్మాజీ, సత్యం రాజేష్, మైమ్ గోపి, నర్రా, శత్రు, బెనర్జీ, గిరిధర్, రేడియో మిర్చి హేమంత్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కె.వి శ్రీధర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు గిరిధర్ మామిడిపల్లి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.