భారీ యాక్షన్ సీక్వెన్స్ లో వీర సింహారెడ్డి

Veera Simha Reddy Movie Shoot Latest Update, Veera Simha Reddy Movie Crucial Schedule On Cards, NBK107, Nandamuri Balakrishna, Shruti Haasan, Varalaxmi Sarathkumar, Duniya Vijay, Gopichandh Malineni, Balakrishna Latest Movie, Balakrishna's Upcoming Movie, Veera Simha Reddy, Veera Simha Reddy Telugu movie, Veera Simha Reddy New Update, Veera Simha Reddy Telugu Movie New Update, Veera Simha Reddy Movie, Veera Simha Reddy Latest Update, Veera Simha Reddy Movie Updates, Veera Simha Reddy Telugu Movie Live Updates, Veera Simha Reddy Telugu Movie Latest News, Veera Simha Reddy Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

టాలీవుడ్ అగ్రహీరో నటసింహం బాలకృష్ణ కూడా ఒక సినిమా తరువాత మరొక సినిమా చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు బాలకృష్ణ. ఇప్పుడు అదే జోష్ తో మరో యాక్షన్ ఎంటర్ టైనర్ వచ్చేందుకు రెడీ అయిపోతున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. నందమూరి బాలకృష్ణ కెరియర్ లో 107వ సినిమాగా ఈసినిమా రూపొందుతుంది. ఇంతవరకూ ఈసినిమా ఎన్బీకే 107 టైటిల్ తోనే ఈసినిమా షూటింగ్ జరుపుకుంది. రీసెంట్ గానే ఈ సినిమాకు వీర సింహారెడ్డి అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ టైటిల్ కే సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అభిమానులు అయితే మరోసారి పాత బాలయ్యను చూసే అవకాశం ఉందన్న ఆనందంలో ఉన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజా సమాచారం ఈసినిమా ఇన్ని రోజులు భారీ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరణ జరుపుకున్నట్టు తెలుస్తుంది. ఈరోజు భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ ముగిసినట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో కీలక సందర్భంలో ఈ ఫైట్ వస్తుందని, గూస్ బంప్స్ ఇచ్చేలా, హీరోయిజం ఎలివేట్ అయ్యేలా ఉంటుందని తెలుస్తుంది. వెంకట్ మాస్టర్ నేతృత్వంలో ఈ సీక్వెన్స్ జరిగింది.

కాగా ఈసినిమాలో శృతీ హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో బాలయ్యకు విలన్ గా కన్నడ విలక్షణ నటుడు దునియా విజయ్ నటించనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన్సర్ పై నవీన్ యెర్నేని, వై రవి శంకర్ కలిసి ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు సినిమాటోగ్రఫి రిషి పంజాబీ అందిస్తున్నాడు. సాయి మాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + 12 =