కాంతార పై తలైవా ప్రశంసలు

super star rajini kanth praises kantara movie, Rajinikanth Says Kantara Is A Masterpiece, Kantara Is A Masterpiece, Super Star Rajinikanth, masterpiece of Indian cinema, Kantara Movie Collections, Kantara Movie Latest Collections, Rishab Shetty, Sapthami Gowda, Rishab Shetty Latest Movie, Rishab Shetty's Upcoming Movie, Rishab Shetty's Kantara Movie, Kantara, Kantara 2022, Kantara Telugu movie, Kantara New Update, Kantara Telugu Movie New Update, Kantara Movie, Kantara Latest Update, Kantara Movie Updates, Kantara Telugu Movie Live Updates, Kantara Telugu Movie Latest News, Kantara Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

ప్రస్తుతం ఎక్కడ చూసినా కన్నడ సినిమా కాంతార సందడే కనిపిస్తుంది. కర్ణాటక, కేరళలో ఉన్న ఆచారాలను ఆధారంగా చేసుకొని ఈసినిమాను తెరకెక్కించారు మేకర్స్. కన్నడలో సెప్టెంబర్ 30వ తేదీన విడుదలైన ఈ సినిమా అక్కడ సూపర్ హిట్ అవ్వడంతో రీసెంట్ గా తెలుగులో రిలీజ్ చేశారు. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ అయిన గీతా ఆర్స్ట్ వారు ఈసినిమా హక్కులను సొంతం చేసుకొని ఇక్కడ రిలీజ్ చేయగా ఇక్కడ కూడా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకొని భారీ కలెక్షన్స్ ను అందిస్తుంది. హిందీలో కూడా ఈసినిమా అదే రేంజ్ లో దూసుకుపోతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే ఈసినిమాను చూసిన సెలబ్రిటీలు అందురూ తమ సోషల్ మీడయాల వేదికగా సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ లిస్ట్ లో తలైవా రజనీ కాంత్ కూడా చేరిపోయారు. ఈసినిమాను చూసిన ఆయన తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. మనకు తెలిసిన దానికంటే తెలియనిది చాలా ఎక్కువ.. ఈవిషయాన్ని కాంతార సినిమాలో చూపినదానికంటే ఎవరు కూడా బాగా చెప్పలేరు.. కాంతార సినిమా రోమాలు నిక్కపొడుచుకునేలా చేసింది.. ఇండియన్ సినిమాలో ఇదొక మాస్టర్ పీస్ గా అందించిన కాస్ట్ అండ్ క్రూకి కంగ్రాట్స్.. రచయితగా, యాక్టర్ గా, దర్శకుడిగా చేసిన రిషబ్ శెట్టి నీకు హ్యాట్సాఫ్ అంటూ ట్వీట్ లో పేర్కొన్నాడు.

కాగా కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన కాంతార సినిమాలో అచ్యుత్ కుమార్, ప్రమోద్ శెట్టి, సప్తమీ గౌడ తదితరులు నటించారు. హెంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత విజయ్ కిరగందూర్ నిర్మించారు. అజిత్ లోక్ నాథ్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నారు. అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రఫి, ప్రతీక్ శెట్టి ఈసినిమాకు ఎడిటర్ గా పనిచేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + 11 =