కోలార్ గోల్డ్ ఫీల్డ్ నేపథ్యంలో విక్రమ్ 61 మూవీ

#Vikram61 Movie Latest Update, Vikram61 Movie Latest Update, #Vikram61, Ponniyin Selvan 1 Movie Latest Collections, Ponniyin Selvan 1 Telugu Movie Latest Collections, Ponniyin Selvan 1 Collections, PS1 Collections, Vikram,Mani Ratnam,AR Rahman,Aishwarya Rai, Vikram61, Vikram61 Telugu movie, Vikram61 New Update, Vikram61 Telugu Movie New Update, Vikram61 Movie, Vikram61 Latest Update, Vikram61 Movie Updates, Vikram61 Telugu Movie Live Updates, Vikram61 Telugu Movie Latest News, Vikram61 Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

మద్రాస్ టాకీస్ , లైకా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్ హీరోగా , కల్కి కృష్ణమూర్తి నవల ఆధారంగా రెండు భాగాలుగా తెరకెక్కుతున్న హిస్టారికల్ డ్రామా పొన్నియిన్ సెల్వన్ తమిళ మూవీ ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 30 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా 450 కోట్లకు పైగా కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఆ మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న హీరో విక్రమ్ విక్రమ్ 61 మూవీ షూటింగ్ కు సిద్ధం అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నీలం ప్రొడక్షన్స్ , స్టూడియో గ్రీన్ బ్యానర్స్ పై క‌బాలి,కాలా మూవీస్ ఫేమ్ పా రంజిత్‌ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా 1800 కాలం నాటి క‌థాంశంతో కోలార్ గోల్డ్ ఫీల్డ్ నేపథ్యంలో, 3డి ఫార్మాట్ లో తెరకెక్కుతున్న పీరియాడిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ విక్రమ్ 61 తమిళ మూవీ జులై 16 వ తేదీ శ‌నివారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. ఈ మూవీ ని త‌మిళంతో పాటు తెలుగు,హిందీ భాష‌ల్లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.విక్రమ్ 61 తమిళ మూవీ రెగ్యులర్ షూటింగ్ అక్టోబరు 14 వ తేదీ భారీ స్థాయిలో ప్రారంభం కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × two =