కాంతార హీరో తెలుగు ఫెవరేట్ హీరో

Kantara Hero reveals his favourite hero, Rishab Shetty reveals his favourite hero, favourite hero, Actor Rishab Shetty, Rishab Shetty, Kantara Hero, Rishab Shetty Latest Movie, Rishab Shetty's Upcoming Movie, Kantara, Kantara Telugu movie, Kantara New Update, Kantara Telugu Movie New Update, Kantara Movie, Kantara Latest Update, Kantara Movie Updates, Kantara Telugu Movie Live Updates, Kantara Telugu Movie Latest News, Kantara Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

ప్రస్తుతం కన్నడ పరిశ్రమ కూడా మంచి సినిమాలతో దూసుకుపోతుంది. కె.జి.యఫ్ ముందు వరకూ కన్నడ పరిశ్రమ లెక్క ఒకటి.. కె.జి.యఫ్ తరువాత కన్నడ పరిశ్రమ రేంజ్ మరొకటి. ఇప్పుడు అక్కడ కూడా మంచి మంచి సినిమాలు వస్తున్నాయి. రీసెంట్ గా వచ్చిన కాంతార సినిమా కూడా మరో సూపర్ హిట్ ను అందించి మరింత ఊపునిచ్చింది. రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో వచ్చిన ఈసినిమా సెప్టెంబర్ 30న కన్నడలో విడుదలై సూపర్ హిట్‌‌‌‌‌‌‌‌గా నిలిచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. గీతా ఆర్స్ట్ బ్యానర్ వారు ఈసినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈసందర్భంగా తెలుగులో కూడా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. దీంతో పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు రిషబ్ శెట్టి. ఈనేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రిషబ్ శెట్టిని టాలీవుడ్ లో మీ ఫేవరేట్ హీరో ఎవరు? అని అడుగగా.. అందుకు ఆయన స్పందిస్తూ .. తెలుగులో చాలా మంది స్టార్ హీరోలు ఉన్నారు.. ఎవరి ప్రత్యేకత వారిది. అందరి సినిమాలను నేను చూస్తుంటాను.. అందరి కంటే ఎక్కువగా అభిమానించే హీరో ఎవరంటే మాత్రం ఎన్టీఆర్ పేరు చెబుతాను అని క్లారిటీ ఇచ్చాడు.

కాగా ఈసినిమాలో రిషబ్ శెట్టి నటించడంతో పాటు తనే స్వయంగా దర్శకత్వం వహించాడు. అచ్యుత్ కుమార్, ప్రమోద్ శెట్టి కీలక పాత్రలు పోషించారు. ‘హోంబలే ఫిలిమ్స్’ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ ఈసినిమాను నిర్మించారు. అజనీష్ లోక్‌‌‌‌‌‌‌‌నాథ్ సంగీతాన్ని అందించాడు. మరి ఈసినిమా తెలుగులో ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × one =