రాజమండ్రి లో రామ్ చరణ్

Ram Charan Shooting for #RC15 in Rajahmundry, Ram Charan in Rajahmundry, #RC15 Shooting in Rajahmundry, #RC15, Rajahmundry, RC15 Shooting, Ram Charan Latest Movie, Ram Charan's Upcoming Movie, RC15, RC15 Telugu movie, RC15 New Update, RC15 Telugu Movie New Update, RC15 Movie, RC15 Latest Update, RC15 Movie Updates, RC15 Telugu Movie Live Updates, RC15 Telugu Movie Latest News, RC15 Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , కియారా అద్వానీ జంటగా భారీ బడ్జెట్ తో #RC15 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో రామ్ చరణ్ యువ ఐఏఎస్ గా ఒక డైనమిక్ రోల్, విలన్ గా నటుడు , దర్శకుడు ఎస్ జె సూర్య నటిస్తున్న ఈ మూవీ లో అంజలి , జయరామ్ , శ్రీకాంత్ , సునీల్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు .#RC15 మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. #RC15 మూవీ హైదరాబాద్‌, పూణె, రాజమండ్రి , అమృత్ సర్ షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి.ఈ మూవీ లో 1200 ఫైటర్స్ తో రామ్ చరణ్ పాల్గొనే యాక్షన్ సీన్ , రామ్ చరణ్ , కియారా అద్వానీ లతో పాటు 1000 మంది జూనియర్ ఆర్టిస్టులు, డాన్సర్ లు పాల్గొనే సాంగ్ హైలైట్ కానున్నాయని సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దర్శకుడు శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న ఇండియన్ 2(భారతీయుడు 2) మూవీ పునః ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఇండియన్ 2, RC15 సినిమాలను సమాంతరంగా చిత్రీకరించబోతున్నట్లు దర్శకుడు శంకర్ చెప్పారు. సోమవారం నుంచి రాజమండ్రిలో #RC15 మూవీతాజా షెడ్యూల్ ప్రారంభం అయ్యింది.మరో వారం రోజుల పాటు ఈ షెడ్యూల్ సాగుతుందని సమాచారం. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలలో #RC15 మూవీ రిలీజ్ కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.