వలయం, గ్యాంగ్‌స్టర్ గంగరాజు వంటి మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన లక్ష్ చదలవాడ ఇప్పుడు సరికొత్త కథాంశ చిత్రం తో ప్రేక్షకులను అలరించనున్నారు. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్‌పై విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వంలో లక్ష్ చదలవాడ హీరోగా ధీర మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీ లో నేహా పతన్, సోన్యా భన్సాల్, మిర్చి కిరణ్, హిమజ, నవీన్ నేని, భరణి శంకర్, సామ్రాట్, బాబీ బేడీ, వైవా రాఘవ్, భూషణ్, మేక రామకృష్ణ, సంధ్యారాణి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దసరా కానుకగా ధీర మూవీ నుండి ధీర ప్రీ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. హీరో లక్ష్ చదలవాడ పుట్టిన రోజు సందర్భంగా అక్టోబర్ 9న ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచింది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ చిత్రం తెరకెక్కుతోందని మేకర్స్ తెలిపారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: