#NBK 107 మూవీ లో బాలకృష్ణ న్యూ లుక్

NBK 107 Movie Latest Update, #NBK107, Natasimha Nandamuri Balakrishna, NBK 107 Telugu Movie, Balayya 107 Movie Latest Update, NBK 107 Movie, Balakrishna 107 Latest Update, Latest buzz on NBK107, balakrishna new movie, Balayya Latest Movie, Balakrishna Upcoming Movie, NBK 107 Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News, Latest Update Of NBK 107 Movie, Nandamuri Balakrishna,

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వాస్తవ సంఘటనలతో యాక్షన్ ఎంటర్ టైనర్ #NBK 107 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్ శృతి హాసన్ కథానాయిక. వరలక్ష్మి శరత్ కుమార్ , దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. చంద్రిక రవి ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ #NBK 107 మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. బాలకృష్ణ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. బాలకృష్ణ బ‌ర్త్ డే (జూన్ 10)సంద‌ర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ హంట్ 10 మిలియన్ వ్యూస్ కు పైగా సాధించి దూసుకుపోతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

#NBK 107 మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. బాల‌కృష్ణ‌, దర్శకుడు గోపీచంద్ టీమ్ ప్ర‌స్తుతం ట‌ర్కీ షూటింగ్ షెడ్యూల్ తో బిజీగా ఉంది. ఈ సినిమా డైరెక్ట‌ర్ ఆఫ్ ఫొటోగ్ర‌ఫీ రిషీ పంజాబీ హీరో బాల‌కృష్ణ‌తో క‌లిసి విక్ట‌రీ సింబల్ చూపిస్తూ ఫొటో దిగారు. ఆ ఫోటో ను ఆయన సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా వైరల్ గా మారింది. హీరో బాలకృష్ణ న్యూ లుక్ కు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − 8 =