ప్రభాస్-మారుతి మూవీ గ్రాండ్ లాంచ్

Prabhas Maruthi Movie Launched In Style,Director Maruthi,Director Maruthi Latest Movie Updates,latest telugu movies news,Maruthi Upcoming Movie with Prabhas,Prabhas,Prabhas and Director Maruthi Upcoming Movie Launch Tommorrow,Prabhas And Maruthi Movie To Be Launched Tomorrow – Details Here,Prabhas Latest Movie Updates,Prabhas New Movie To launch Tomorrow,Prabhas New Project Launch Tomorrow,Prabhas Pan India star,Prabhas Project k and Adipurush Movie Updates,Prabhas Upcoming Movie Updates,Rebel Star Prabhas,Telugu Filmnagar,Telugu Filmnews 2022,tollywood latest movies,Tollywood Movie Updates

ఒకపక్క పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరోపక్క మినిమం బడ్జెట్ తో కామెడీ కమర్షియల్ తీసి పలు హిట్స్ ను సొంతం చేసుకున్న డైరెక్టర్ మారుతి. అలాంటిది వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే ఆసక్తిరమైన విషయమే. ఎందుకంటే ప్రభాస్ కు ఇప్పుడు ఎలాంటి క్రేజ్ ఉందో చెప్పనక్కర్లేదు. పాన్ ఇండియా రేంజ్ వచ్చింద్ కాబట్టి తను చేసే సినిమాలు మ్యాగ్జిమమ్ భారీ బడ్జెట్ తోనే పాన్ ఇండియా రేంజ్ లోనే ఉంటాయి. ప్రభాస్ కు ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని నిర్మాతలు సైతం నిర్మాతలు భారీ బడ్జెట్ తో మాత్రమే సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. అలాంటి నేపథ్యంలో మారుతి తో సినిమా అంటే ఒకవైపు ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ప్రతిఒక్కరూ ఈసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈసినిమాను నేడు లాంచ్ చేస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇక వార్తలు వచ్చినట్టే సైలెంట్ గా నేడు పూజా కార్యక్రమాలతో ఈసినిమాను ప్రారంభించారు. ఈ పూజా కార్యక్రమానికి చిత్ర యూనిట్‌కు సంబంధించిన కొందరు మాత్రమే హాజరయ్యారు. అయితే ప్రభాస్ ప్రస్తుతం వేరే సినిమాలతో బిజీగా ఉండటంతో ఈ పూజా కార్యక్రమానికి రాలేకపోయారు.

ఇక ఇప్పుడు ఈ సినిమాను మారుతి ఎలాంటి కథతో తెరకెక్కిస్తాడా.. ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర ఎలా ఉంటుందా అని ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నాడు. ఇక నవంబర్ నుండి ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టనున్నట్టు తెలుస్తుంది. ఈలోగా మారుతి ప్రభాస్ కోసం సాలిడ్ కథను సిద్దం చేయనున్నాడట. చూద్దాం మరి ప్రభాస్ ను మారుతి ఎలా చూపిస్తాడో..

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − two =