వన్ మంత్ లాంగ్ వెకేషన్ తరువాత సెట్స్ కు పూజా హెగ్డే

Pooja Hegde to Return Back to Sets Soon,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies, Pooja Hegde,Actress Pooja Hegde,Pooja Hegde upcoming Movies,Pooja Hegde One Month Vacation,Pooja Hegde Latest Movies,Pooja Hegde Started Shooting For her Upcoming Movies,Pooja Hegde Joins Sets For her Upcoming Movie Soon,Pooja Hegde Upcoming Movie Jana Gana Mana,Pooja Hegde with Mahesh Babu in SSMB28 Movie, Pooja Hegde in Hindi Movie Kabhi Eid Kabhi Diwali

పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ పూజా హెగ్డే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. పూజా హెగ్డే ప్రస్తుతం సర్కస్ , కభీ ఈద్ కభీ దివాలీ (హిందీ )మూవీస్ లో నటిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు #SSMB28, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న జనగణమన మూవీస్ లో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు.శివ దర్శకత్వంలో స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా తెరకెక్కనున్న తమిళ మూవీ లో సూర్య కు జోడీగా పూజా హెగ్డే ఎంపిక అయినట్టు సమాచారం.30 రోజుల లాంగ్ హాలీడేను పూజాహెగ్డే ప్లాన్ చేసిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

విదేశాలలో నెల రోజుల వెకేషన్ ను ఎంజాయ్ చేసిన పూజా హెగ్డే తాజాగా కభీ ఈద్ కభీ దివాలీ హిందీ మూవీ సెట్స్ లో జాయిన్ అయ్యారు.నడియాడ్ వాలా గ్రాండ్ సన్ ఎంటర్ టైన్ మెంట్ , సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై ఫర్హాద్ సంజీ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ , పూజాహెగ్డే జంటగా కభీ ఈద్ కభీ దివాలీ హిందీ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో విక్టరీ వెంకటేష్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. కభీ ఈద్ కభీ దివాలీ హిందీ మూవీ తాజా షూటింగ్ షెడ్యూల్ లడఖ్ లో జరుగుతుంది. ఆ మూవీ షూటింగ్ లో పూజాహెగ్డే పాల్గొంటున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 4 =