అభిమానులకు ప్రగ్యా జైస్వాల్ కృష్ణాష్టమి శుభాకాంక్షలు

Pragya Jaiswal Shares Lovely Clicks On The Occasion of Krishnastami,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates, Tollywood Upcoming Movies,Movies,Pragya Jaiswal,Actress Pragya Jaiswal,Pragya Jaiswal latest Movie Updates,Pragya Jaiswal upcoming Movies,Pragya Jaiswal New Movie Updates,Pragya Jaiswal Wishes Fans Happy Krishna Ashtami,Pragya Jaiswal Happy Krishna Ashtami To Fans,Pragya Jaiswal wishes her Fans Happy Krishna Ashtami in Social Media,Pragya Jaiswal Shares Lovely Clicks in Social Media on the Occasion of Krishnastami

దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో హీరో బాలకృష్ణ , ప్రగ్య జైస్వాల్ జంటగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ అఖండ మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ వసూళ్లతో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మూవీ లో హీరో బాలకృష్ణ , ప్రగ్య జైస్వాల్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. బాలయ్య కెరీర్ లోనే అత్యధిక గ్రాస్ రాబట్టిన చిత్రంగా అఖండ రికార్డ్ అందుకుంది. జిల్లా కలెక్టర్ గా అఖండ మూవీ లో ప్రగ్యా అందంగా కనిపిస్తూనే నటనతోనూ ఆకట్టుకున్నారు. . బాలయ్యతో కలసి జై బాలయ్య సాంగ్ లో ప్రగ్యా వేసిన స్టెప్పులుకు ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ప్రగ్య తన ఫొటోస్ ను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా అభిమానులకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు చెబుతూ ప్రగ్యా జైస్వాల్ తన లేటెస్ట్ ఫొటోస్ సోషల్ మీడియా లో షేర్ చేయగా అభిమానులను ఆకట్టుకుని వైరల్ గా మారాయి .

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + thirteen =