ఇన్ స్టా గ్రామ్ లో 17 మిలియన్ ఫాలోవర్స్ తో దూసుకుపోతోన్న విజయ్ దేవరకొండ

17 Million Followers for Vijay Deverakonda On Instagram,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies,Vijay Deverakonda,Rowdy Star Vijay Deverakonda,Vijay Deverakonda Upcoming Movie Liger,Vijay Deverakonda in Liger Movie Promotions,Vijay Deverakonda Liger Movie Promotions, Vijay Deverakond Insta Followers,Vijay Deverakonda 17 Million Followers in Instagram, Allu Arjun Top in Instagram Followers,Vijay Deverakonda Pan India Movie Liger Releasing on 25th ,Liger Pan India Movie,Puri Jagannadh,Director Puri Jagannadh,Puri Jagannadh Liger Movie Latest Updates,Vijay Deverakonda Upcoming Movie with Shiva Nirvana Kushi Movie

నువ్విలా మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన విజయ్ దేవరకొండ సూపర్ హిట్ పెళ్ళి చూపులు మూవీ తో హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యారు. సెన్సేషనల్ హిట్ అర్జున్ రెడ్డి మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి విజయ్ ప్రేక్షకులను ఆకట్టుకుని , బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. ఈ మూవీ తో విజయ్ కు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. బ్లాక్ బస్టర్ గీతగోవిందం మూవీ తో విజయ్ స్టార్ డమ్ అందుకున్నారు. టాక్సీ వాలా , డియర్ కామ్రేడ్ మూవీస్ తో విజయ్ ప్రేక్షకులను అలరించారు. మీకు మాత్రమే చెప్తా మూవీ తో విజయ్ నిర్మాతగా మారారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ హీరోగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పాన్ ఇండియా లైగర్ మూవీ ఆగస్ట్ 25 వ తేదీ రిలీజ్ కానుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఖుషి మూవీ లో నటిస్తున్న విజయ్ , పూరి జగన్నాథ్ దర్శకత్వంలో జనగణమన మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ విజయ్ తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే.బాలీవుడ్ హీరోల స్థాయిలో ఇన్ స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ ను కలిగి ఉన్న విజయ్ దేవరకొండ తాజాగా 17 మిలియన్ ఫాలోవర్స్ మార్క్ ను చేరుకున్నారు.లైగర్ సినిమా సక్సెస్ అయ్యి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందితే విజయ్ దేవరకొండ ఇన్ స్టా ఫాలోవర్స్ సంఖ్య మరింత స్పీడ్ తో పెరిగే అవకాశాలు ఉన్నాయి.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × two =