“చంద్రముఖి 2 ” మూవీ లో ఐదుగురు హీరోయిన్లు

Chandramukhi 2 Movie To Have 5 Heroines,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Chandramukhi 2,Chandramukhi 2 Movie,Chandramukhi 2 Tleugu Movie,Chandramukhi 2 Movie Latest Updates,Chandramukhi 2 Upcoming Movie,Chandramukhi 2 Raghava Lawrence upcoming Movie, Raghava Lawrence,Hero Raghava Lawrence,Raghava Lawrence latest Movie Updates,Raghava Lawrence in Chandramukhi 2 Movie,Raghava Lawrence in Chandramukhi 2 Telugu Movie, Chandramukhi 2 Movie To Have 5 Actress,Lakshmi Menon,Manjima Mohan,Mahima Nambiar,Srushti Dange,Subiksha krishnan,5 Heroines For Chandramukhi 2 Movie

శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై పి. వాసు దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ , నయనతార , జ్యోతిక , ప్రభు ప్రధాన పాత్రలలో తెరకెక్కిన కామెడీ హారర్ “చంద్రముఖి” తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. చంద్రముఖి పాత్రలో జ్యోతిక అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు “చంద్రముఖి “సీక్వెల్ “చంద్రముఖి 2 ” మూవీ తెరకెక్కుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై పి. వాసు దర్శకత్వంలో లారెన్స్ హీరోగా “చంద్రముఖి 2” మూవీ తెరకెక్కుతుంది.ఈ మూవీ లో లారెన్స్ కు జోడీగా లక్ష్మి మీనన్ ,మంజిమా మోహన్ , మహిమ నంబియార్, సృష్టి దాంగే తో పాటు సుభిక్ష కృష్ణన్ నటిస్తున్నారు. లెజెండ‌రీ కమెడియ‌న్ వ‌డివేలు ఒక ముఖ్య పాత్రలో నటించనున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. “చంద్రముఖి 2 ” మూవీ షూటింగ్ ఈ నెల 15వ తేదీ మైసూర్ లో ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మైసూర్ లో సినిమాకు సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను దర్శకుడు చిత్రీకరిస్తున్నారు. ఈ మూవీ లో నటిస్తున్న ఐదుగురు హీరోయిన్స్ లక్ష్మి మీనన్ ,మంజిమా మోహన్ , మహిమ నంబియార్, సృష్టి దాంగే , సుభిక్ష కృష్ణన్ సెట్స్ లో కూడా జాయిన్ అయ్యారని సమాచారం. ఈ ఐదుగురు హీరోయిన్లలో అసలు చంద్రముఖి ఎవరనేది ఆసక్తికరంగా మారింది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − 13 =