తెలుగు లో ఛాలెంజింగ్ స్క్రిప్ట్ కై ఎదురుచూస్తున్నా – రకుల్ ప్రీత్

Rakul Preet About Acting in Tollywood Again,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Rakul Preet,Actress Rakul Preet,Rakul Preet Latest Movie Updates,Rakul Preet latest Updates,Rakul Preet Upcoming movie,Rakul Preet Acting in Tollywood Again,Rakul Preet Tollywood Movies, Rakul Preet About Tollywood,Rakul Preet Acting Skills,Rakul Preet latest Photos,Rakul Preet Re Entery in Tollywood,Rakul Preet Want to Act in challenging Role,Rakul Preet looking For challenging Script, Rakul Preet Is waiting For challenging Script,Rakul Preet in Web Sesries,Rakul Preet in 31st October ladys Night,Rakul Preet with Hero Ajith #AK61 Movie,Rakul Preet Busy in Bollywood Movies

తెలుగు , తమిళ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో రకుల్ ప్రీత్ సింగ్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా తెరకెక్కిన “డాక్టర్‌ జీ”, “థ్యాంక్‌ గాడ్‌” , “మిషన్ సిండ్రెల్లా “, “చ్ఛాత్రివాలి ” ( హిందీ) శివ కార్తికేయన్ “అయలాన్ “ (తమిళ) మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఒక కామెడీ వెబ్ సిరీస్ తో పాటు తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న “31 అక్టోబర్ లేడీస్ నైట్ ” మూవీ లో రకుల్ నటిస్తున్నారు. అజిత్ హీరోగా తెరకెక్కనున్న “#AK 61 ” మూవీలో రకుల్ కథానాయికగా ఎంపిక అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ రీసెంట్ గా అభిమానులతో ముచ్చటించారు. భవిష్యత్ లో తెలుగు మూవీస్ లో నటిస్తారా లేదా హిందీ చిత్రాలకే పరిమితం అవుతారా అని అభిమాని అడిగిన ప్రశ్నకు రకుల్ మాట్లాడుతూ .. కచ్చితంగా తెలుగు మూవీస్ లో నటిస్తాననీ ,తెలుగు లో ఛాలెంజింగ్ స్క్రిప్ట్ కై ఎదురుచూస్తున్నాననీ , ప్రస్తుతం హిందీ మూవీస్ తో బిజీగా ఉన్నాననీ , తనకు ఎలాంటి భాషా బేధాలు లేవనీ , స్క్రిప్టే తనకు ముఖ్యమని చెప్పారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − 4 =