USA లో “మేజర్”మూవీ రికార్డ్

Major movie record in USA,Major Movie Collections: USA Premieres,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Major,Major Movie,Major Telugu Movie,Major Movie Updates,Major Upcoming Movie,Major Movie Collections,Major Collections Updates,Major USA Collections, Major Movie Collections Updates,Adivi Sesh Major Movie Collections,Major Movie latest Collections Updates,Major Movie USA Premieres Collections Updates, Major Box Office Collections Updates,Adivi Sesh Major Movie Box Office Collections USA Premieres

సోనీ పిక్చర్ ఇండియా , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ , A +S మూవీస్ బ్యానర్స్ పై శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్, సయీ మంజ్రేకర్ జంటగా మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన ఎమోషనల్ డ్రామా “మేజర్” మూవీ ఈ రోజు రిలీజ్అయ్యి ప్రేక్షక , విమర్శకుల ప్రశంసలు అందుకుని సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ పాత్రలో అడివిశేష్‌ తన కెరీర్ బెస్ట్ ఫర్ఫార్మెన్స్ అందించారు. అడివి శేష్ కు జోడీగా నటించిన సయీ మంజ్రేకర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అడివి శేష్ , సయీ ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

USA లో “మేజర్”మూవీ ప్రీమియర్ షోస్ తోనే పాజిటివ్ టాక్ తో సూపర్ హిట్ గా నిలిచింది. “మేజర్”మూవీ ప్రీమియర్ షోస్ తో 250+K డాలర్స్ పైగా వసూళ్ళతో దూసుకుపోతూ రికార్డ్ క్రియేట్ చేసింది. “మేజర్ ” మూవీ దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసి భారీ కలెక్షన్స్ తో , విశేష ప్రేక్షకాదరణ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + twenty =