ఓటీటీ లో “సర్కారు వారి పాట” స్ట్రీమింగ్

Sarkaru Vaari Paata Streaming on Prime Video – Pay Per View,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Sarkaru Vaari Paata,Sarkaru Vaari Paata Movie,Sarkaru Vaari Paata Telugu Movie,Sarkaru Vaari Paata Movie Updates,Sarkaru Vaari Paata latest Updates,Sarkaru Vaari Paata OTT Updates, Sarkaru Vaari Paata in AMazon Prime,Sarkaru Vaari Paata on Prime Video,Sarkaru Vaari Paata Pay Pere View In Prime Video,Mahesh Babu Sarkaru Vaari Paata Movie latest Updates, Mahesh Babu Sarkaru Vaari Paata Movie In Prime Video Pay per View,Mahesh Babu latest Movie Updates,Mahesh Babu Upcoming Movie Updates

సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ మే 12 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. మహేష్ బాబు తన స్టైలిష్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. ఈ మూవీ లో సాంగ్స్ , ఫైట్స్ ప్రేక్షక , అభిమానులను అలరిస్తున్నాయి. మహేష్ బాబు , కీర్తి ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న “సర్కారు వారి పాట” మూవీ 200 కోట్ల క్లబ్ లో చేరి విశేష ప్రేక్షకాదరణ తో అత్యధిక వసూళ్ళు సాధించిన ప్రాంతీయ చిత్రం గా నిలిచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు గుడ్ న్యూస్ , తాజాగా “సర్కారు వారి పాట “మూవీ ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌ వీడియో లో స్ట్రీమింగ్ అవుతుంది. “పే ప‌ర్ వ్యూ” ప‌ద్ద‌తిలో ఈ మూవీ ని మేకర్స్ ఓటీటీ లో విడుద‌ల చేశారు. ప్రైమ్ స‌బ్‌స్క్రిప్ష‌న్ ఉన్న వాళ్ళు ఆ చిత్రాన్ని చూడాలంటే అద‌నంగా రూ.199 చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఈ చిత్రాన్ని ఉచితంగా చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − seven =