ఓవర్సీస్ లో ‘ఎఫ్ 3’ రికార్డ్ కలెక్షన్స్

F3 Movie Record Collections In Overseas,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, F3,F3 Movie,F3 Telugu Movie,F3 Movie Collections,F3 Record Collections,F3 Movie Overseas Collections,F3 Movie Latest Collections Updates,F3 Movie Box Office Collections Updates, F3 New Collections Updates,F3enkatesh F3 Movie Latest Collections Updates,F3 Movie USA Collections Updates,F3 Movie USA Collections,F3 Movie Record Collections in USA,Venkatesh and Varun Tej Movie F3 Movie Collections Updates From Overseas

అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా వచ్చిన ఈసినిమా ఎఫ్3. ఈసినిమా మే 27వ తేదీన రిలీజ్ అయిన సంగతి తెలిసిందే కదా. ఇక సమ్మర్ సోగాళ్లుగా బరిలో దిగిన ఈసినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకపోతుంది. ఇక ఈసినిమా కలెక్షన్స్ పరంగా కూడా ఎక్కడా తగ్గేదేలే అంటుంది. ఈసినిమా రిలీజ్అయి ఐదు రోజులు అవుతున్నా ఇంకా మంచి కలెక్షన్స్ రాబడుతూనే ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఐదో రోజు 3 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టగా.. ఐదు రోజులకు గాను 35 కోట్లకు పైగా షేర్ ను రాబట్టినట్టు తెలుస్తుంది. ఇక ఈ వీకెండ్ లోపు 50 కోట్ల క్లబ్ లో చేరే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు సినీ విశ్లేషకులు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఓవర్సీస్ లో కూడా ఈసినిమా ప్రభంజనం సృష్టిస్తుంది. 1.1 మిలియన్ ప్లస్ డాలర్స్‌తో వసూళ్ల ప్రభంజనం కొనసాగుతుంది. ఈ సినిమా ఫస్ట్ బ్రేక్ ఈవెన్ కూడా యూఎస్ఎలోనే జరగడం విశేషం. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ ఓవర్సీస్ ఆడియన్స్‌కి థ్యాంక్స్ చెబుతూ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. మరి టికెట్ ధరలు ఏ మాత్రం పెంచకుండా తక్కువ ధరలకే అందుబాటులోకి తెచ్చారు. అయినా కూడా ఈరేంజ్ లో కలెక్షన్స్ రావడం గ్రేట్ అని చెప్పొచ్చు. అదే టికెట్ ధరలు పెంచి ఉంచితే ఈపాటికే 50 కోట్ల క్లబ్ లో చేరిపోయి ఉండేది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + 5 =