కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

F3 Movie USA Collections Updates

ట్యాగ్ · 2 కథనాలు

F3 Movie Is Running Successfully In Theaters,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, F3,F3 Movie,F3 Telugu Movie,F3 Latest Movie Updates,F3 Movie Running Successfully,F3 Movie up
సినిమా వార్తలు

విజయవంతంగా రన్ అవుతున్న "F 3"

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ , తమన్నా , మెహరీన్ ప్రధాన పాత్రలలో బ్లాక్ బస్టర్ “F 2:ఫన్ &ఫ్రస్టేషన్ ” మూవీ సీక్వెల్ గా తెరకెక్కిన “F 3” మూవీ 27 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో సోనాల్ చౌహాన్, సునీల్ కీలక పాత్రలలో నటించారు. స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.హీరో వెంకటేష్ తన కామెడీ టైమింగ్‌తో మరోసారి ఈ సినిమాకే హైలెట్ గా నిలిచారు. ఫ్యామిలీ సీన్స్, మనీ ఫ్రస్ట్రేషన్ సీన్స్ ప్రేక్షకులను అలరించాయి. “F 3” మూవీని దర్శకుడు అనిల్ రావిపూడి అన్ని…

Team TFNవాట్సాప్
F3 Movie Record Collections In Overseas,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, F3,F3 Movie,F3 Telugu Movie,F3 Movie Collections,F3 Record Collections,F3 Movie Overseas Collectio
బాక్సాఫీస్

ఓవర్సీస్ లో 'ఎఫ్ 3' రికార్డ్ కలెక్షన్స్

అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా వచ్చిన ఈసినిమా ఎఫ్3. ఈసినిమా మే 27వ తేదీన రిలీజ్ అయిన సంగతి తెలిసిందే కదా. ఇక సమ్మర్ సోగాళ్లుగా బరిలో దిగిన ఈసినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకపోతుంది. ఇక ఈసినిమా కలెక్షన్స్ పరంగా కూడా ఎక్కడా తగ్గేదేలే అంటుంది. ఈసినిమా రిలీజ్అయి ఐదు రోజులు అవుతున్నా ఇంకా మంచి కలెక్షన్స్ రాబడుతూనే ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఐదో రోజు 3 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టగా.. ఐదు రోజులకు గాను 35 కోట్లకు పైగా షేర్ ను రాబట్టినట్టు తెలుస్తుంది. ఇక ఈ వీకెండ్ లోపు 50 కోట్ల క్లబ్ లో చేరే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు సినీ విశ్లేషకులు.

TFN Adminవాట్సాప్

షేర్