కర్నూలు లో మ మ మాస్ సెలబ్రేషన్స్

Sarkaru Vaari Paata Mass Celebrations at Kurnool Today,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Sarkaru Vaari Paata,Sarkaru Vaari Paata Movie,Sarkaru Vaari Paata Telugu Movie,Sarkaru Vaari Paata Movie Updates,Sarkaru Vaari Paata Upcoming Movie Latest News, Sarkaru Vaari Paata Celebrations,Sarkaru Vaari Paata Movie Celebrations At Kurnool,Sarkaru Vaari Paata Team Pla to Celebrate Movie Success at Kurnool,Mahesh Babu Sarkaru Vaari Paata movie Celebrations at Kurnool

సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ మే 12 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి హిట్ టాక్ స్వంతం చేసుకొని తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. మహేష్ బాబు తన స్టైలిష్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. ఈ మూవీ లో సాంగ్స్ , ఫైట్స్ ప్రేక్షక , అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి.మహేష్ బాబు , కీర్తి ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

విశేష ప్రేక్షకాదరణ తో “సర్కారు వారి పాట ” మూడు రోజులలో 112 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ , 72. 22 కోట్ల షేర్ తో దూసుకుపోతోంది. ఈ మూవీ సూపర్ హిట్ అయిన సందర్భంగా ఎస్ టి బి సి గ్రౌండ్స్ , ప్రకాష్ నగర్ , కర్నూలు లో మ మ మాస్ సెలబ్రేషన్స్ ఈ రోజు జరపనున్నట్టుగా మేకర్స్ ట్వీట్ చేశారు . వరస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు మరో సారి “సర్కారు వారి పాట “మూవీ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు.

 

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + twelve =