“F 3″మూవీ ప్రమోషన్స్ లో బిజీగా మెహరీన్

Mehreen Busy With F3 Movie Promotions,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, F3 Movie,F3 Movie Telugu Movie,F3 Movie Promotions,F3 Movie Latest Updates,F3 Movie Promotions Updates,F3 Movie Latest Promotions Updates, F3 MoviePromotions,Mehreen Busy in F3 Movie Promotions,Actress Mehreen Busy in F3 Movie Promotions,Venkatesh and Varun Tej Mutli Satrerr Movie F3 Movie Promotions, Mehreen Busy in F3 Movie Promotions latest Updates,Mehreen Upcoming Movie F3

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ , తమన్నా , మెహరీన్ ప్రధాన పాత్రలలో బ్లాక్ బస్టర్ “F 2:ఫన్ &ఫ్రస్టేషన్ ” మూవీ సీక్వెల్ గా తెరకెక్కిన “F 3” మూవీ మే 27 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో సోనాల్ చౌహాన్ ఒక కీలక పాత్రలో నటించారు. స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ , దసరా స్పెషల్ వీడియో, సాంగ్ మేకింగ్ వీడియో, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“F 2:ఫన్ &ఫ్రస్టేషన్ ” మూవీలో హనీ పాత్రలో యంగ్ బ్యూటీ మెహరీన్ మేనరిజం , అమాయకత్వం, అల్లరి.. ప్రేక్షకులని అలరించిన విషయం తెలిసిందే. “F 3″మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న మెహరీన్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. “F 3″మూవీలో తన పాత్రను దర్శకుడు అనిల్ అద్భుతంగా డిజైన్ చేశారనీ , పూర్తి వినోదాత్మకంగా తన పాత్ర ఉంటుందనీ , ఈ పాత్ర తన కెరీర్‪లోనే ది బెస్ట్ ఎంటర్‌టైనర్ రోల్ కాబోతుందనీ , ఈ మూవీ తన కెరీర్‌లో గుర్తుండిపోయే మరో సినిమా అవుతుందనీ చెప్పారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + 5 =