‘భళా తందనాన’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..!

Bhala Thandhanana OTT Release Date Fixed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Bhala Thandhanana,Bhala Thandhanana Movie,Bhala Thandhanana Telugu Movie,Bhala Thandhanana Movie Latest Updates,Bhala Thandhanana Movie In OTT, Bhala Thandhanana Movie OTT Release,Bhala Thandhanana OTT Release Date Fixed,Bhala Thandhanana Movie OTT Release Date Confirmed,Bhala Thandhanana Movie Releasing on May 20th, Bhala Thandhanana Movie Releasing on May 20th,Bhala Thandhanana latest Movie in oTT on 20th May,Sree Vishnu Bhala Thandhanana Movie in OTT on 20th May

కరోనా రావడానికి ముందు ఒక సినిమా ఓటీటీలోకి రావడానికి దాదాపు 45 రోజులు లేకపోతే రెండు మూడు నెలల టైమ్ పట్టేది. ఎప్పుడైతే కరోనా వల్ల ఓటీటీ వాడకం ఎక్కువైపోయిందో అప్పటినుండి థియేటర్లలో అలా రిలీజ్ అవుతుందో లేదో వెంటనే ఓటీటీలో కూడా రిలీజ్ చేస్తున్నారు. పెద్ద పెద్ద పాన్ ఇండియా సినిమాలు అయితే కాస్త లేట్ గా రిలీజ్ చేస్తున్నారు కానీ చిన్న సినిమాలు మాత్రం కొన్ని రిలీజ్ అయిన కొద్ది రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఇక ఇప్పుడు భళా తందనాన సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దంతులూరి చైతన్య దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా భళాతందనాన సినిమా వచ్చింది. ఈ సినిమా మే 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాగా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈనేపథ్యంలో తాజాాగా ఈసినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను డిస్నీప్లస్ హాట్‌స్టార్ దక్కించుకోవడంతో, మే 20న ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తున్నట్టు అధికారికంగా తెలిపారు.

కాగా ఈ సినిమాలో కేథరిన్ థ్రెసా హీరోయిన్ గా నటించగా.. ‘కె.జి.యఫ్’లో గరుడ రామ్ ఈ సినిమాలో విలన్‌గా నటించాడు. వారాహి చలన చిత్రం బ్యానర్ పై సాయి కొర్రపాటి ఈ సినిమాను నిర్మించారు. మెలోడీ బ్రహ్మా మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందించగా ఈ సినిమాకు సురేష్ రగుతు సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − four =