తాను తనలా ఉండటమే ఇష్టం – శృతి హాసన్

Actress Shruti Haasan Speaks Her Heart Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Shruti Haasan,Actress Shruti Haasan,Shruti Haasan Movie Updates,Shruti Haasan Latest News,Shruti Haasan Speaks About Her,Shruti Haasan Upcoming Movies, Shruti Haasan Next Projects,Shruti Haasan Tollywood Movies,Shruti Haasan Lastest Updates in Tollywood,Shruti Haasan Telugu Movies,Shruti Haasan Upcoming Movie In Telugu, Shruti Haasan in Interview Speak Her Heart Out

తెలుగు , తమిళ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని శృతి హాసన్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే. “క్రాక్ “, “వకీల్ సాబ్ ” వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన శృతి హాసన్ ప్రస్తుతం ప్రభాస్ “సలార్ “, బాలకృష్ణ “#NBK 107 “మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. రెండు తమిళ మూవీస్ కు శృతి హాసన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. “#MEGA 154″మూవీలో మెగా స్టార్ చిరంజీవి కి జోడీగా శృతి నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ హీరోయిన్ శృతిహాసన్‌. వివిధ సందర్భాల్లో.. తన వ్యక్తిత్వాన్ని గురించీ, జీవితంలో ఎదుర్కొన్న రకరకాల ఇబ్బందుల గురించీ అభిమానులతో పంచుకుంటున్న విషయం తెలిసిందే. ఒక చిట్ చాట్‌లో.శృతి మాట్లాడుతూ .. . తాను ఒకప్పుడు ఎదుటి వారికి నచ్చేలా ఉండాలని చాలా ప్రయత్నించాననీ , దానివల్ల మంచి స్నేహితులను కోల్పోయాననీ , కాలం గడుస్తున్న కొద్దీ తాను తనలా ఉండటం అలవాటు చేసుకున్నాననీ, దాని వల్ల మనమేమిటో మనకు తెలుస్తుందనీ, అసలైన సంతోషం అదేననీ, తాను అందరితో ఒకేలా ఉంటాననీ , తాను తన లాగే ఉంటాననీ , కొంతమంది తనను ప్రేమిస్తారనీ , కొందరికి తన ఆలోచనలు, ప్రవర్తన విచిత్రంగా అనిపించొచ్చుననీ ,అయినా ఫర్వాలేదనీ , తనకు ఇలా ఉండటమే ఇష్టమనీ , మనిషి ఇలాగే ఉండాలని ఎవరూ నిర్వచించలేరనీ , కాబట్టి మనం ఎదుటి వారికి నచ్చేలా మాత్రమే బతకాలని ఎప్పుడూ అనుకోవద్దనీ చెప్పారు.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − sixteen =