“రామారావు ఆన్ డ్యూటీ “రంజాన్ స్పెషల్ పోస్టర్ రిలీజ్

Ramarao On Duty Ramzan Special Poster Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Ramarao On Duty,Ramarao On Duty Movie,Ramarao On Duty Telugu Movie,Ramarao On Duty Movie Updates,Ramarao On Duty latest Updates,Ramarao On Duty Poster Updates, Ramarao On Duty Ramazan Special Poster,Ravi Teja Ramarao On Duty Movie Poster Released,Ramarao On Duty Movie Poster Released on Ramzan,Ramarao On Duty Poster Out Now, Ravi Teja Ramarao On Duty Special Poster Out Now,Mass Maharaja Movie Updates,Ravi Teja latest Movie updates,Ramarao On Duty Telugu Movie Poster

శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ , ఆర్ టి టీమ్ వర్క్స్ బ్యానర్స్ పై శరత్ మండవ దర్శకత్వంలో వాస్తవ సంఘటనల ఆధారంగా మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన “రామారావు ఆన్ డ్యూటీ ” మూవీ జూన్ 17 వ తేదీ రిలీజ్ కానుంది. దివ్యాంశ కౌశిక్ , రజిష విజయన్ కథానాయికలు. ఈ మూవీ లో వేణు తొట్టెంపూడి కీలక పాత్ర లో నటించగా నాజర్ , సీనియర్ నరేష్ , పవిత్ర లోకేష్ , ‘సర్పట్ట’ జాన్ విజయ్ , చైతన్య కృష్ణ , తనికెళ్ల భరణి , రాహుల్ రామ కృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు. శ్యామ్ సీఎస్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “రామారావు ఆన్ డ్యూటీ ” మూవీ పోస్టర్స్ , టీజర్ , ఫస్ట్ సింగిల్ “బుల్ బుల్ తరంగ్” ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రంజాన్ పండగ సందర్భంగా చిత్ర యూనిట్ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ “రామారావు ఆన్ డ్యూటీ'” నుంచి స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసి సెకండ్ సింగిల్ ను మే 7న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.హీరో రవితేజ కూల్ అండ్ స్టైలిష్ లుక్ తో ఉన్న స్పెషల్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.