“ధమాకా !” మూవీ అప్ డేట్

Mass Maharaj Ravi Teja’s Dhamaka Movie Latest Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Mass Maharaj Ravi Teja,Ravi Teja,Mass Maharaj Ravi Teja Movie Updates,Ravi Teja Upcoming Movies,Ravi Teja New Movie Updates, Ravi Teja Latest movie,Ravi Teja Dhamaka Movie Updates,Ravi Teja Upcoming Movie Dhamaka,Dhamaka Latest Updates,Sree Leela and Ravi Teja Movie Dhamaka, Dhamaka Movie Shooting Updates,Dhamaka Latest Shoot updates,Dhamaka Shoot Schedule Updates,Dhamaka Completes First Schedule in Hyderabad

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై మాస్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ , “పెళ్ళిసందD “మూవీ ఫేమ్ శ్రీ లీల జంటగా మాస్ ఎంటర్ టైనర్ మూవీ ”ధమాకా ” శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. ఫన్ , ఫ్యామిలీ ఎమోషన్స్ తో తెరకెక్కుతున్న ”ధమాకా ” చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో కంప్లీట్ చేసుకున్న “ధమాకా” సెకండ్ షెడ్యూల్‌ స్పెయిన్‌లో జరిగిన విషయం తెలిసిందే. స్పెయిన్ షూటింగ్ షెడ్యూల్ లో సాంగ్స్ చిత్రీకరణ తో పాటు రవితేజ, శ్రీలీల మధ్య కొన్ని రొమాంటిక్‌ సీన్స్‌ను కూడా దర్శకుడు తెరకెక్కించారు.”ధ‌మాకా” కొత్త షెడ్యూల్ ను హైద‌రాబాద్‌లో జరపడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. ఏప్రిల్ 25 నుంచి “ధమాకా “మూవీ న్యూ షెడ్యూల్ మొద‌లుకానుంది. రవితేజ హీరోగా తెరకెక్కిన “రామారావు ఆన్ డ్యూటీ “మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. “రావణాసుర “, “టైగర్ నాగేశ్వరరావు “మూవీస్ సెట్స్ పైన ఉన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + 4 =