175 రోజుల దిశగా “అఖండ “

Akhanda Movie Running Towards 175 Days,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Akhanda,Akhanda Telugu Movie,Akhanda Blockbuster Movie,Akhanda Latest Updates,Akhanda upcoming movies,Akhanda New Movie Updates,Akhanda Running Successfully, Balakrishan Akhanda Movie Running Towards 175 Days,Balakrishna Blockbuster Movie Akhanda Towards 175 Days,Akhanda Super Hit Movie

హీరో నందమూరి బాలకృష్ణ , దర్శకుడు బోయపాటి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ“మూవీ డిసెంబర్ 2వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను భారీ వసూళ్ళు సాధించింది. ప్రగ్య జైస్వాల్ కథానాయిక . థమన్ ఎస్ సంగీతం అందించారు. హీరో బాలకృష్ణ రెండు పాత్రలలో పవర్ ఫుల్ డైలాగ్స్ , అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో బాలకృష్ణ సినీ కెరీర్ లో అత్యధిక వసూళ్ళు సాధించిన “అఖండ“మూవీ జనవరి 21న ఓటీటీ ద్వారా రిలీజ్ అయ్యి రికార్డ్స్ క్రియేట్ చేసింది. 75 కోట్ల కు పైగా షేర్ సాధించిన “అఖండ ” మూవీ 103 థియేటర్స్ లో 50 రోజులు కంప్లీట్ చేసుకుంది. ఈ మూవీ 100 డేస్ ఫంక్షన్ భారీ అభిమానుల మధ్య కర్నూలులో 12 వ తేదీన “కృతజ్ఞతా సభ”` పేరుతో గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. ఓటీటీ లోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సూపర్ హిట్ గా నిలిచిన “అఖండ “మూవీ గుంటూరు జిల్లా లోని చిలకలూరిపేటలోని రామకృష్ణ థియేటర్లో నాలుగు షోలలో నడుస్తుండడం విశేషం.ప్రతీ షోకు ప్రేక్షకులు వస్తుండడంతో థియేటర్ యాజమాన్యం దీనిని 175 రోజులు ప్రదర్శించాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − three =