‘భళా తందనాన’ రిలీజ్ డేట్ ఫిక్స్

Bhalaa Thandhanana Release date locked,Sree Vishnu’s Bhala Thandhanana Gets An Official Release Date,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Bhalaa Thandhanana,Bhalaa Thandhanana Telugu movie,Bhalaa Thandhanana Movie Updates,Bhalaa Thandhanana Latest movie updates,Bhalaa Thandhanana upcoming Movie, Bhalaa Thandhanana Release Date Confirmed,Bhalaa Thandhanana Release Date Anoounced,Bhalaa Thandhanana Release Dates Fixed,Bhala Thandhanana Releasing On 30th April

హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసే హీరోల్లో శ్రీవిష్ణు కూడా ఒకరు. సినిమా సినిమాకు విభిన్నత చూపిస్తూ డిఫరెంట్ పాత్రలు చేయడంలో శ్రీవిష్ణు ఎప్పుడూ ముందుంటాడు. ఇక ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉండగా అందులో భళా తందనాన సనిమా కూడా ఒకటి. ‘బాణం’ ఫేమ్‌ దంతులూరి చైతన్య దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇక మరోవైపు ఈసినిమా ప్రమోషన్స్ ను కూడా స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, సాంగ్స్ సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేశాయి. ఇక ఇటీవల ఈసినిమా నుండి టీజర్ ను కూడా రిలీజ్ చేయగా టీజర్ కూడా ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంది. ఇక తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేస్తూ ప్రకటించారు చిత్రయూనిట్. ఈసినిమాను ఏప్రిల్ 30వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు మేకర్స్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈ సినిమాలో కేథరిన్ థ్రెసా హీరోయిన్ గా నటిస్తుండగా.. ‘కె.జి.యఫ్’లో గరుడ రామ్ గా నటించి మెప్పించిన రామచంద్రరాజు ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్నాడు. వారాహి చలన చిత్రం బ్యానర్ పై సాయి కొర్రపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. మెలోడీ బ్రహ్మా మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సురేష్ రగుతు సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + 3 =