‘సితార’ అండర్ వాటర్ స్కిల్క్స్..!

Sitara Ghattamaneni Under Water Skills,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Sitara Ghattamaneni,Sitara Underwater Skills,Sitara,Mahesh Babu Daughter Sitara,Sitara latest Updates,Sitara latest News,Sitara Under water Skills,Sitara Under the water, Sitara latest Updates,Sitara in Sarkaru Vaari paata,Sitara Dance on Penny Song,Sitara Dance,Sitara In Social Media,Sitara under water Skills Going Viral in social Media, Sitara in Social media,Sitara under water skills Going Viral in social media,Stara under water Breathing practice

సితార గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంత చిన్న వయసులో తండ్రికి తగ్గ తనయురాలు అనిపించుకుంటుంది. అంతేకాదు ఈ వయసులోనే సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు విషయాలు పంచుకుంటుంది. మరోవైపు సర్కారు వారి పాట సినిమాతో ఇండస్ట్రీలోకి కూడా ఎంట్రీ ఇస్తుంది. సర్కారు వారి పాట సినిమాలో పెన్నీ సాంగ్ లో నటించగా ఆ పాట ఎంత రెస్పాన్స్ ను సొంతం చేసుకుందో చూస్తున్నాం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఇప్పటికే సితార శ్రీరామ నవమి సందర్భంగా చేసిన కూచిపూడి నృత్యం కు సంబంధించిన వీడియోను మహేష్ సోషల్ మీడియా ద్వారా పంచుకోగా అది వైరల్ అవుతుంది. ఇప్పుడు తాజాగా సితార తన మరో టాలెంట్ ను చూపిస్తుంది. సితార స్విమ్మింగ్ కూడా చేస్తుందన్న సంగతి తెలిసిందే కదా. అన్న గౌతమ్, అలానే మహేష్ తో కలిసి కూడా స్విమ్ చేసిన పలు వీడియోలు ఇప్పటికే నమ్రత తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఇప్పుడు సితార స్విమ్మింగ్ తో పాటు మరో స్కిల్ ను కూడా నేర్చుకుంటున్నట్టు చెబుతుంది. అండర్ వాటర్ శ్వాస తీసుకోవడం ఆపే స్కిల్ ను నేరుకుంటున్నాను.. అండర్ వాటర్ లో బ్రీత్ ను ఆపడం చాలా కష్టం.. కానీ ఇది మరింత బెటర్ స్విమ్మర్ ను చేస్తుంది అని తెలిపింది. అంతేకాదు కింద నోట్ అంటూ.. ఇది మీ సొంతగా ప్రయత్నించవద్దు.. టీచర్ ఆధ్వర్యంలోనే మీరు చేయండి.. నాకు నా టీచర్ ఉన్నారు అంటూ తెలిపింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − two =