1000 కోట్ల దిశగా “ఆర్ ఆర్ ఆర్”

RRR Movie Latest Collections,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News,RRR,RRR Movie,RRR Telugu Movie,RRR Collections,RRR Movie Collections,RRR Telugu Movie Collectons,RRR World Wide Collections,Jr NTR,Ram Charan,SS Rajamouli,RRR Latest Collections,#RRR,RRR Movie Updates,RRR Movie Latest News,RRR Box Office Collections

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ రిలీజ్ అయిన మొదటి రోజే 200కోట్ల క్లబ్ లో చేరింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దర్శకుడు రాజమౌళి విజువల్ వండర్ గా తెరకెక్కించిన “ఆర్ ఆర్ ఆర్” మూవీ అన్ని భాషల లోనూ భారీ కలెక్షన్స్ రాబడుతూ దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. బాలీవుడ్ లో 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన “ఆర్ ఆర్ ఆర్” మూవీ ఓవర్ సీస్ లో 11 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ తో రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా “ఆర్ ఆర్ ఆర్” మూవీ 7 రోజులకు 700 కోట్లు కలెక్ట్ చేసి 1000 కోట్ల దిశగా దూసుకుపోతోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + 3 =