ఓటిటి లో “రాధేశ్యామ్ “మూవీ కి అద్భుత స్పందన

Radhe Shyam On Prime Movie Gets Superb Response,#RadheShyam, #RadheShyamFullMovie, #RadheShyamOnPrime, 2022 Latest Telugu Full Movies, 2022 Latest Telugu Movies, 2022 Telugu Full Movie, 2022 Telugu Full Movies, 2022 Telugu Movies, 2022 Telugu Movies Watch Online, Amazon Prime Movies 2022, Amazon Prime Video, Full Length Movies, Justin Prabhakaran, Latest Movies on Amazon Prime, Latest Telugu Full Movies 2022, Latest Telugu Movies, Latest Telugu Movies 2022, Latest Telugu Online Movies, New Telugu Films 2022, Online Telugu Movies, Pooja Hegde, Pooja Hegde movies, Pooja Hegde New Movie, Prabhas, Prabhas Latest Movie, Prabhas movies, prabhas new movie, Prabhas Radhe Shyam, Prabhas Radhe Shyam Movie, Prabhas Radhe Shyam Movie Radhe Shyam on Amazon Prime, Radha Krishna Kumar, Radhe Shyam, Radhe Shyam 2022 Latest Telugu Movie, Radhe Shyam 2022 Telugu Full Movie, Radhe Shyam Full Movie, Radhe Shyam Full Movie Online, Radhe Shyam Full Movie Streaming On Amazon Prime Video, Radhe Shyam Full Movie Streaming On Prime Video, Radhe Shyam Latest 2022 Telugu Movie, Radhe Shyam Movie, Radhe Shyam Movie Amazon Prime, Radhe Shyam Movie Now Streaming On Amazon Prime Video, Radhe Shyam Movie On Amazon Prime Video, Radhe Shyam Movie Trailer, Radhe Shyam Movie Watch Online, Radhe Shyam on Amazon Prime Video, Radhe Shyam OTT Premiere, Radhe Shyam Telugu Full Movie, Radhe Shyam Telugu Full Movie On Amazon Prime Video, Radhe Shyam Telugu Full Movie Online, Radhe Shyam Telugu Full Movie Watch Online, Radhe Shyam Telugu Movie, Radhe Shyam Watch Online Telugu Movie, Telugu Filmnagar, Telugu full length movies, Telugu movies, Telugu Movies 2022, Thaman S, Watch Online Telugu Movies

గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ , టి సిరీస్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , పూజా హెగ్డే జంటగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. పామిస్ట్ విక్రమాదిత్య గా ప్రభాస్ , డాక్టర్ ప్రేరణ గా పూజాహెగ్డే అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు.”రాధేశ్యామ్ ” మూవీ లో వారిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. దక్షిణాది భాషల వెర్షన్స్ కు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు. హిందీ వెర్షన్ కు మిథున్ సంగీతం అందించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ థమన్ ఎస్ అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అందమైన లొకేషన్స్ , భారీ సెట్స్ తో లావిష్ గా తెరకెక్కిన “రాధేశ్యామ్” రెండు రోజులలోనే 100 కోట్ల క్లబ్ లో చేరి, 10 రోజులలో ప్రపంచవ్యాప్తంగా 204 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. తాజాగా “రాధేశ్యామ్ “మూవీ ప్రముఖ ఓటిటి అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అవుతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అవుతున్న “రాధేశ్యామ్ “మూవీ కి అద్భుత స్పందన లభించడం విశేషం. ఓటిటి లో ఎక్స్ పీరియన్స్ మరింత బాగుందని ప్రేక్షకులు అంటున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − six =