వెకేషన్ కి ఇటలీ వెళ్ళిన ప్రభాస్

Prabhas Leaves To Italy For A Vacation,Telugu Filmnagar,Latest Telugu Reviews,Latest Telugu Movies 2022,Telugu Movie Reviews,Telugu Reviews,Latest Tollywood Reviews, Prabhas Went Vacation To Italy,Prabhas on Vacation,Prabhas Enjoying his Vacation,Darling Prabhas in Italy,Pan india star Prabhas in Italy,Pan india star Prabhas on vacation to italy with Friends, Prabhas Upcoming Projects Saalar Movie,Prabhas latest Movie Rahde Shyam,Prabhas Blockbuster Movie Radhe Shyam Movie Updates,Prabhas Radhe Shyam Creates Box Office Records,Prabhas with Pooja hegde In Radhe Shyam movie, Radhe Shyam Blockbuster Movie,Radhe Shyam Collection 151 Corers in 3 Days,Radhe Shyam Biggest Industry Hit movie,Radhe Shyam Visual Wonder Movie,Prabhas Project k Movie,Prabhas Adipurush,Prabhas Spirit Movie,

ప్రభాస్  హీరోగా నటిస్తున్న హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై తెలుగు , కన్నడ భాషలలో యాక్షన్ థ్రిల్లర్ “సలార్ “, టి – సిరీస్ ,రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై హాలివుడ్ టెక్నాలజీ తో తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ “ఆదిపురుష్ ”, వైజయంతీ మూవీస్ బ్యానర్ పై “ప్రాజెక్ట్ K ” , టి సిరీస్ , యు వి క్రియేషన్స్ , భద్రకాళి పిక్చర్స్ బ్యానర్స్ పై “స్పిరిట్” మూవీస్ అన్నీ భారీ బడ్జెట్ , పాన్ ఇండియా మూవీస్ గా తెరకెక్కుతున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ , టి సిరీస్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , పూజా హెగ్డే జంటగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. అందమైన లొకేషన్స్ , భారీ సెట్స్ తో విజువల్ వండర్ గా తెరకెక్కిన “రాధేశ్యామ్” భారీ వసూళ్ళతో దూసుకుపోతోంది. రెండు రోజులలోనే 100 కోట్ల క్లబ్ లో చేరిన “రాధేశ్యామ్ “మూవీ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళతో ప్రదర్శించబడుతుంది. “రాధేశ్యామ్ “మూవీ ప్రమోషన్స్ లో బిజీ అయిన ప్రభాస్ రిఫ్రెష్ అవడానికి వెకేషన్ కు ఫ్రెండ్స్ తో ఇటలీ వెళ్ళారు. అక్కడ ఎంజాయ్ చేసివచ్చిన తరువాత “సలార్ “,, “ప్రాజెక్ట్ K ” షూటింగ్స్ లో ప్రభాస్ పాల్గొంటారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.