“పుష్ప ” మూవీ క్రేజ్ “తగ్గేదేలే”

Pushpa The Rise Movie Craze Continues,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Pushpa,Pushpa Movie,Pushpa Telugu Movie,Pushpa Movie Updates,Pushpa Movie Craze,Pushpa The Rise Craze,Pushpa The Rule,Allu Arjun Pushpa Movie,Icon Star Allu Arjun Movie Pushpa, Pushpa the rise in political parties,Pushpa the rise craze in cricketers,pushpa Movie dialogue,pushpa dialogues Craze,Allu Arjun Pan India Star,Icon Star Allu Arjun Blockbuster Movie Pushpa the Rise,Pushpa Movie in North,Pushpa the Rule part 2,Pushpa the Rise part 1,DSP Pushpa the Rise, DSP Music Director Movie Pushpa The Rise,Pushpa The Rise Movie,Allu Arjun Movie Pushpa the Rise Music Director DSP,Rashmika Upcoming Movie,Rashmika Latest Movie, Rashmika Movie In 2022,Rashmika in Pushpa The Rise Movie,Bhanwar Singh Shekhawat and Allu Arjun in Part 2 Movie,Sukumars Movie Pushpa The Rise Part1, Director Sukumar Upcoming Movie Pushpa The Rise,Sukumar Pushpa the Rule part 2,#pushpatherule,#alluarjun,#sukumar

మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప ” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న ,తెలుగు, కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషల తో పాటు ఓవర్ సీస్ లో రిలీజ్ అయ్య సుమారు 360 కోట్లు కు పైగా కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అల్లు అర్జున్ అందుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన సాంగ్స్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“పుష్ప :ది రైజ్” మూవీ హిందీ వెర్షన్ 130 కోట్లు కలెక్ట్ చేయడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా “పుష్ప:ది రైజ్ “మూవీ సాంగ్స్, డైలాగ్స్ ఇంకా ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. ఈ మూవీ ఇండియన్ సినిమా హిస్టరీలో ఐకానిక్ మూవీగా నిలిచిపోనుంది. వయసుతో సంబంధం లేకుండా అన్ని ఏజ్ గ్రూప్స్ వారు”పుష్ప” సినిమా డైలాగ్స్ ను సెలబ్రేట్ చేసుకున్నారు. ఫేమస్ స్పోర్ట్స్ స్టార్స్ కూడా” పుష్ప” మూవీ స్టైల్ ను ఫాలో అయ్యారు. ఫేమస్ క్రికెటర్స్ పుష్ప సినిమా డైలాగ్స్ చెప్పి వరల్డ్ వైడ్ పుష్ప మూవీని ట్రెండింగ్ చేశారు.బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర రూ.130 కోట్లు వసూలు చేయడం మాత్రమే కాదు.. అక్కడి ప్రేక్షకుల హృదయాల్లో అల్లు అర్జున్ చోటు సంపాదించుకున్నారు. బాలీవుడ్ ప్రముఖులు “పుష్ప:ది రైజ్ “మూవీ పై ప్రశంసలు కురిపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా సెన్సేషనల్ హీరో రణవీర్ సింగ్ కూడా తగ్గేదే లే అంటూ “పుష్ఫ” మానియాను చూపించారు. రాజకీయ నాయకులు కూడా “పుష్ప” సినిమా డైలాగులు తమ ప్రచారంలో వాడుకుంటున్నారు. ఫ్లవర్ కాదు ఫైర్ అంటూ స్పీచ్ ఇస్తున్నారు. ఈ సినిమాతో అల్లు అర్జున్ ఇండియన్ సినిమాలో తన ఇమేజ్ ను మరింత పెంచుకున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here