కర్నూలు లో “అఖండ ” శతదినోత్సవం

Akhanda 100 Days Celebrations at Kurnool,Akhanda 100 Days Roaring Celebrations,Akhanda Movie 100 Days Roaring Celebrations,Akhanda Movie 100 Days Celebrations,Akhanda 100 Days Celebrations,Akhanda Movie 100 Days Celebrations In Kurnool,Miryala Ravinder Reddy,Akhanda Kruthagnatha Sabha,Akhanda Movie Kruthagnatha Sabha,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Latest Tollywood Updates,Akhanda Success Celebrations,Akhanda Video Songs,Akhanda 100 Days Function,Akhanda Movie Box Office Collections,Akhanda,Akhanda Movie,Akhanda Telugu Movie,Nandamuri Balakrishna,Pragya Jaiswal,Boyapati Srinu,Thaman S,Akhanda Movie Updates,Akhanda Updates,Akhanda Movie Latest Updates,Balakrishna Akhanda,Balakrishna Akhanda Movie,Balakrishna,Balakrishna Movies,Balakrishna New Movie,Pragya Jaiswal,BB3,Akhanda Collections,Akhanda Movie Collections,Akhanda Full Movie,Akhanda Telugu Full Movie,Akhanda Movie Songs,Akhanda Full Movie Online,Akhanda 100 Days Jathara,Balakrishna Akhanda 100 Days Celebrations,Balakrishna Akhanda Movie 100 Days Celebrations,Akhanda Making Video,Balayya,Akhanda Videos,Akhanda Dialogues,Akhanda Mass Jathara,Akhanda On Hotstar,Akhanda Movie Box Office,Akhanda Box Office Collections,Akhanda 100 Days Celebrations Function,Akhanda 100 Days Function In Kurnool,Akhanda Movie 100 Days Celebrations On 12th Mar,Akhanda 100 Days Celebrations Event,Akhanda 100 Days Event,#NandamuriBalakrishna,#AkhandaRoarOnHotstar,#AkhandaKruthagnathaSabha,#Akhanda

హీరో నందమూరి బాలకృష్ణ , మాస్ మసాలా చిత్ర దర్శకుడు బోయపాటి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ“మూవీ డిసెంబర్ 2వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను భారీ వసూళ్ళు సాధించింది. ప్రగ్య జైస్వాల్ కథానాయిక . థమన్ ఎస్ సంగీతం అందించారు. హీరో బాలకృష్ణ రెండు పాత్రలలో పవర్ ఫుల్ డైలాగ్స్ , అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

జనవరి 21న ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చిన “అఖండ ” మూవీ డిజిటల్ వేదికలోనూ రికార్డులను క్రియేట్ చేసింది. “అఖండ ” మూవీ 75 కోట్ల కు పైగా షేర్ సాధించి డిస్ట్రిబ్యూటర్స్ కు లాభాలను అందించింది. బాలకృష్ణ సినీ కెరీర్ లో “అఖండ“మూవీ అత్యధిక వసూళ్ళు సాధించిన మూవీ గా నిలిచింది. 103 థియేటర్స్ లో 50 రోజులు కంప్లీట్ చేసుకున్న“అఖండ ” మూవీ శతదినోత్సవం జరుపుకోనుంది.హీరో బాలకృష్ణ  విశ్వరూపం , తమన్ నేపథ్య సంగీతం “అఖండ “మూవీ కి ప్రధాన బలాలుగా నిలిచాయి. అఖండ విజయాన్ని అంధించిన ఈ మూవీ 100 డేస్ ఫంక్షన్ ని కర్నూలులో ఈ నెల 12న అఖండ కృతజ్ఞతా సభ` పేరుతోమేకర్స్ ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో టీమ్ సభ్యులు మొత్తం పాల్గొనబోతున్నారని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 5 =